BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-peddireddy-ministers-victory-over-chief-minister9eb6295b-ff89-4952-9176-0893cae35efc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-peddireddy-ministers-victory-over-chief-minister9eb6295b-ff89-4952-9176-0893cae35efc-415x250-IndiaHerald.jpgఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఎన్నిక‌ల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో సత్తా చాటారు. నియోజ‌క‌వ‌ర్గంలో 108 పంచాతీలు ఉండ‌గా... అన్ని పంచాయ‌తీలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వైసీపీ ఇంత హ‌వా చాట‌లేదు. ఇక మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం విప్ పిన్మెల్లి 87 పంచాయ‌తీల‌ను వైసీపీ ఖాతాలో వేసేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అయితే సీఎం జ‌గ‌న్ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో సైతం ఈ స్థాయి విజ‌యాలు వైసీపీకి jagan vs peddi reddy;andhra pradesh;peddireddy ramachandra reddy;minister;letter;local language;pulivendula;ycp;punganurజ‌గ‌న్ vs పెద్దిరెడ్డి... ముఖ్య‌మంత్రిపై మంత్రిదే గెలుపుజ‌గ‌న్ vs పెద్దిరెడ్డి... ముఖ్య‌మంత్రిపై మంత్రిదే గెలుపుjagan vs peddi reddy;andhra pradesh;peddireddy ramachandra reddy;minister;letter;local language;pulivendula;ycp;punganurThu, 18 Feb 2021 08:43:48 GMTఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఎన్నిక‌ల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో సత్తా చాటారు. నియోజ‌క‌వ‌ర్గంలో 108 పంచాతీలు ఉండ‌గా... అన్ని పంచాయ‌తీలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వైసీపీ ఇంత హ‌వా చాట‌లేదు. ఇక మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం విప్ పిన్మెల్లి 87 పంచాయ‌తీల‌ను వైసీపీ ఖాతాలో వేసేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

అయితే సీఎం జ‌గ‌న్ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో సైతం ఈ స్థాయి విజ‌యాలు వైసీపీకి రాలేదు. అస‌లు పులివెందుల‌లో పుంగనూరు స్థాయిలో ఏక‌గ్రీవాలు కూడా న‌మోదు కాలేదు. దీనిని బ‌ట్టి నూటికి నూరు శాతం ఫ‌లితాలు సాధించిన మంత్రి పెద్దిరెడ్డి జ‌గ‌న్ కంటే ముందు ఉన్నారంటూ వైసీపీ నేత‌లు ఆయ‌న్ను ప్ర‌శంసిస్తున్నారు.


వైసీపీ ఎంపీకి ఘోర అవ‌మానం... సోద‌రి చేతిలోనే ఓట‌మి

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>