BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/keshineni-nani-chandra-babub8af1062-297e-4649-b6cd-1cdf85fa5d1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/keshineni-nani-chandra-babub8af1062-297e-4649-b6cd-1cdf85fa5d1e-415x250-IndiaHerald.jpgబెజవాడ టీడీపీ నేతలు ఎంపీ కేశినేని నానిపై ఫిర్యాదు చేశారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సాక్షిగా పార్టీ మారిన వాళ్ల‌ను ఎంపీ నాని ఎంక‌రేజ్ చేస్తున్నార‌ని వాళ్లు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ కార్యాల‌యం విజ‌య‌వాడ‌లో ఉండ‌గానే... ఆయ‌న త‌న సొంత పార్టీ కార్యాల‌యాన్ని ప్రోత్స‌హిస్తున్నారంటూ వారు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు. బెజ‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న సొంత పార్టీ కార్యాల‌యం ప్రారంభించ‌డంతో పాటు త‌న కుమార్తె శ్వేత‌ను అన‌ధికారికంగా మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీనిపై ఎమ్మెల్సీ keshineni nani chandra babu;nani;mp;panchayati;mla;letter;tdp;party;bonda umamaheswara raoకేశినేనిపై చంద్ర‌బాబుకు కీల‌క నేత‌ల ఫిర్యాదులుకేశినేనిపై చంద్ర‌బాబుకు కీల‌క నేత‌ల ఫిర్యాదులుkeshineni nani chandra babu;nani;mp;panchayati;mla;letter;tdp;party;bonda umamaheswara raoThu, 18 Feb 2021 15:24:19 GMTవిజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సాక్షిగా బెజవాడ టీడీపీ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. బెజవాడ టీడీపీ నేతలు ఎంపీ కేశినేని నానిపై ఫిర్యాదు చేశారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సాక్షిగా పార్టీ మారిన వాళ్ల‌ను ఎంపీ నాని ఎంక‌రేజ్ చేస్తున్నార‌ని వాళ్లు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ కార్యాల‌యం విజ‌య‌వాడ‌లో ఉండ‌గానే... ఆయ‌న త‌న సొంత పార్టీ కార్యాల‌యాన్ని ప్రోత్స‌హిస్తున్నారంటూ వారు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు.

బెజ‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న సొంత పార్టీ కార్యాల‌యం ప్రారంభించ‌డంతో పాటు త‌న కుమార్తె శ్వేత‌ను అన‌ధికారికంగా మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీనిపై ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వ‌ర్గీయులు మండిప‌డుతున్నారు. వెంక‌న్న‌తో పాటు సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా నాని ఒంటెద్దు పోక‌డ‌ల‌పై గుస్సాగా ఉన్నారు. మ‌రి నాని విష‌యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ?  చూడాలి. 


అమ్మమ్మో.. మెగా షూటింగ్ కు ‘సిద్ద’ అప్పుడే సిద్దమయ్యాడా?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>