MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-yong-heroines48dca8a1-7c00-453a-a161-8d8cb5a3afa4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-yong-heroines48dca8a1-7c00-453a-a161-8d8cb5a3afa4-415x250-IndiaHerald.jpgతెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అప్పటి కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సీనియర్ హీరోల పక్కన అవకాశాల కోసం యంగ్ హీరోయిన్స్ జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వాళ్ళంతా ఎంతో వెంపర్లాడిపోయేవారు. ఏదో రకంగా ఇబ్బంది పడిపోయినా, కొన్ని సినిమాలు వదిలేసైనా సరే పెద్ద హీరోల పక్కన అవకాశాలను జారవిడుచుకునేవారు కాదు. సీనియర్ హీరోలతో చేస్తేనే మార్కెట్ క్రేజ్ ఉంటుందని, ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుందని యంగ్ బ్యాచ్ తెగ ఆరాటపడిపోయేవారు. ఇప్పుడు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ప్రజెంట్ హీరోయిన్స్ ట్రెండ్. పెద్ద హీరోల పక్కన చేయడానికిtollywood yong heroines;pawan;ntr;prabhas;sridevi kapoor;jayaprada;jayasudha;jr ntr;kalyan;nageshwara rao akkineni;srinivas;trivikram srinivas;india;korcha;industries;cinema;hero;vegetable market;heroine;nandamuri taraka rama raoఅమ్మో.. ఆ హీరోలా..?మాకొద్దు బాబోయ్ అంటున్న హీరోయిన్లు.. ఎందుకో తెలుసా..??అమ్మో.. ఆ హీరోలా..?మాకొద్దు బాబోయ్ అంటున్న హీరోయిన్లు.. ఎందుకో తెలుసా..??tollywood yong heroines;pawan;ntr;prabhas;sridevi kapoor;jayaprada;jayasudha;jr ntr;kalyan;nageshwara rao akkineni;srinivas;trivikram srinivas;india;korcha;industries;cinema;hero;vegetable market;heroine;nandamuri taraka rama raoThu, 18 Feb 2021 15:00:00 GMTఏఎన్నార్ వంటి సీనియర్ హీరోల పక్కన అవకాశాల కోసం యంగ్ హీరోయిన్స్ జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వాళ్ళంతా ఎంతో వెంపర్లాడిపోయేవారు. ఏదో రకంగా ఇబ్బంది పడిపోయినా, కొన్ని సినిమాలు వదిలేసైనా సరే పెద్ద హీరోల పక్కన అవకాశాలను జారవిడుచుకునేవారు కాదు. సీనియర్ హీరోలతో చేస్తేనే మార్కెట్ క్రేజ్ ఉంటుందని, ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుందని యంగ్ బ్యాచ్ తెగ ఆరాటపడిపోయేవారు. ఇప్పుడు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ప్రజెంట్ హీరోయిన్స్ ట్రెండ్. పెద్ద హీరోల పక్కన చేయడానికి వెనుకాడుతున్నారు. సీనియర్స్ పక్కన చేస్తే యంగ్ హీరోలు దూరం పెడతారనే భయంలో చేతికొచ్చిన సినిమాలను కూడా నిర్మొహమాటంగా వదిలేస్తున్నారు.

అస్సలు ఏ రాజీ లేదు. యంగ్ హీరోయిన్స్‌లో యమా పాప్యులారిటీ ఉన్న ముద్దుగుమ్మలు మొత్తం పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్‌ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫోన్లు వస్తాయేమోనని ఎదురుచూపులుతోనైనా కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పితే సీనియర్ హీరోస్ జోలికి వెళ్ళడానికి మాత్రం మొగ్గు చూపడం లేదు. పక్కనున్న మేనేజర్లు కూడా ఈ యంగ్ హీరోయిన్స్‌కి నూరిపోస్తున్నారట వద్దువద్దని. అయితే ఇలాటి సందిగ్ధంలో ఈ హీరోయిన్స్ రెండింటికీ చెడ్డ రేవడిలా కూడా తయారవుతున్న సందర్భాలు కూడా కోకొల్లలు అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కొందరు హీరోయిన్స్‌కైతే డైరెక్టర్స్ పిచ్చి. తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద హీరో పక్కన చేసిన ఓ హీరోయిన్సినిమా ఫ్లాప్ అయిన తర్వాత.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేశాడని గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లోనే చాలా కాలం ఉండిపోయింది. సదరు హీరోయిన్ మేనేజర్ ఎన్ని అవకాశాలు ఇంటి వరకూ తెచ్చినా కూడా ససేమిరా అంటే ససేమిరా అని భీష్మించుకుని కూర్చుంది..సో మొత్తానికి అదన్నమాట విషయం.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!




బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సాక్షులే... తెలంగాణా హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>