Technologykalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/53-years71a1049f-7b27-4bef-8c48-aa7779f4c4d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/53-years71a1049f-7b27-4bef-8c48-aa7779f4c4d0-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి వ్యక్తి వారి జీవితంలో వస్తువులను పోగొట్టుకోవడం సహజమే. అయితే పోగొట్టుకున్న వస్తువులు ఏమంత విలువైనవి కాకపోతే వాటిని అంతగా పట్టించుకోరు. కాకపోతే విలువైన వస్తువులు పోగొట్టుకుంటే వాటి గురించి ఎంతో బాధ పడతాము. ఆ పోగొట్టుకున్న వస్తువుల గురించి వెతకని ప్రదేశాలు అంటూ ఉండవు.కొన్నిసార్లు ఆ విలువైన వస్తువుల కోసం పోలీసులను కూడా ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఫలితాలు దక్కకపోవడంతో చివరికి ఆ వస్తువుల పై ఆశలు వదిలి పెట్టుకొని వాటి గురించి మర్చిపోతాము. అయితే ఆ విధంగా ఆశలు వదిలి పెట్టుకొని మర్చిపోయిన వస్53 years;jeevitha rajaseskhar;vainavi;american samoa;police;sara shrawan;stephen hawkingఅదృష్టం అంటే ఇదే.. 53 సంవత్సరాల తరువాత దొరికిన పర్స్..!అదృష్టం అంటే ఇదే.. 53 సంవత్సరాల తరువాత దొరికిన పర్స్..!53 years;jeevitha rajaseskhar;vainavi;american samoa;police;sara shrawan;stephen hawkingThu, 18 Feb 2021 09:00:00 GMT
అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియోగోకు చెందిన పౌల్ గ్రిశామ్ (91 ఏళ్లు) నౌకా వాతావరణ శాస్త్రవేత్తగా పని చేస్తూ రిటైర్డ్ అయ్యారు. అయితే పౌల్ 53 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న తన పర్సు తిరిగి ఇప్పుడు దొరకడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.పౌల్ గ్రిశామ్ అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో ఏడాది పాటు శాస్త్రవేత్తగా పని చేశాడు. 13 నెలల తర్వాత తిరిగి కాలిఫోర్నియాకు వెళ్తుండగా అతడి పర్స్ పోగొట్టుకుపోయింది. ఆ పర్స్ లో ఎన్నో విలువైన గ్రిశామ్ నేవీ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, 'ది ఐస్' ప్రశంసా పత్రం, అణు, జీవ రసాయన దాడులు జరిగినప్పుడు చర్యలు తీసుకోవడానికి రిఫరెన్స్ కార్డు, బీర్ రేషన్ కార్డు, టాక్స్ స్టేట్మెంట్ వంటి వస్తువులు ఉన్నాయి.

అయితే 2014 సంవత్సరంలో అంటార్కిటికాలోని రాస్ ఐర్లాండ్‌లోని మెక్ ముర్డో స్టేషన్‌లోని పాత భవనాన్ని కూల్చడంతో గ్రిశామ్ పోగొట్టుకున్న ఫర్స్ బయటపడింది.
గ్రిశామ్ పర్సును ఇండియానాలోని స్పిరిట్ ఆఫ్ 45 అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బ్రూస్ మెక్ సహకారంతో స్టీఫెన్ డెకాటో, ఆయన కూతురు సారా లిండ్ బర్గ్ ఎంతో కష్టపడి అతని అడ్రస్ కనుక్కొని చివరకు అతని పర్స్ పంపించారు. ఒక్కసారిగా 53 సంవత్సరాల తర్వాత పోగొట్టుకున్న తన పర్సు అందులో విలువైన వస్తువులను చూసి గ్రిశామ్ దంపతులు ఎంతో ఆనందపడ్డారు.


సూర్యగా వస్తున్న షణ్ముఖ్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు మించిన క్రేజ్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>