Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandana091d5641-3305-452d-9906-f3df7cb8acc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandana091d5641-3305-452d-9906-f3df7cb8acc9-415x250-IndiaHerald.jpgఏ ఇండస్ట్రీలోనైనా సరే టాప్ డైరెక్టర్లతో సినిమాలు చెయ్యడానికి హీరో హీరోయిన్లు అస్సలు వెనక్కి తగ్గరు. అందులోనూ ఆ డైరెక్టర్ల సినిమాలో నటించే అవకాశం ఎప్పుడెప్పుుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇకపోతే టాప్ డైరెక్టర్ కు తోడు అగ్ర కథానాయకుడి సరసన అవకాశం వస్తే చాలు ఎగిరి గంతేస్తుంటారు హీరోయిన్లు. ఇప్పుడు రష్మిక మందానకు కూడా ఇలాంటి అవకాశమే వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ కన్నడ చిన్నది. ముందే ఈ దర్శకుడు తెరకెక్కించే సినిమాలు ఏ రేంజ్ లో ప్రrashmika mandana;beauty;ram charan teja;allu arjun;dil raju;pawan kalyan;ram pothineni;rashmika mandanna;shankar;india;bollywood;cinema;tamil;producer;king;kannada;director;thriller;producer1;hero;heroine;arjun 1;sri venkateshwara creations;dil;chitramశంకర్, రామ్ చరణ్ కాంబో చిత్రంలో హీరోయిన్ గా కన్నడ చిన్నది ఫిక్స్ అయినట్టేనా?శంకర్, రామ్ చరణ్ కాంబో చిత్రంలో హీరోయిన్ గా కన్నడ చిన్నది ఫిక్స్ అయినట్టేనా?rashmika mandana;beauty;ram charan teja;allu arjun;dil raju;pawan kalyan;ram pothineni;rashmika mandanna;shankar;india;bollywood;cinema;tamil;producer;king;kannada;director;thriller;producer1;hero;heroine;arjun 1;sri venkateshwara creations;dil;chitramThu, 18 Feb 2021 10:00:00 GMTహీరో హీరోయిన్లు అస్సలు వెనక్కి తగ్గరు. అందులోనూ ఆ డైరెక్టర్ల సినిమాలో నటించే అవకాశం ఎప్పుడెప్పుుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇకపోతే టాప్ డైరెక్టర్ కు తోడు అగ్ర కథానాయకుడి సరసన అవకాశం వస్తే చాలు ఎగిరి గంతేస్తుంటారు హీరోయిన్లు. ఇప్పుడు రష్మిక మందానకు కూడా ఇలాంటి అవకాశమే వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ కన్నడ  చిన్నది. ముందే ఈ దర్శకుడు తెరకెక్కించే సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.
‘జెంటిల్ మెన్’, ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’లాంటి సినిమాలను సినీ చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని విధంగా తెరకెక్కించి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ శంకర్. ఇక స్టార్ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేశాడు. అదికూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందాన కథానాయికగా నటిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

చరణ్, రష్మిక పేరును డైరెక్టర్ శంకర్ కు, నిర్మాత దిల్ రాజులకు సూచించాడన్న వార్తలు సినీ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడుతుంది. కాగా శంకర్, చెర్రీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ సంస్థకు 50 వ చిత్రం. కాగా ఈ సినిమాను 3డీ ఫార్మాట్ లో తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నారట. కాగా ఈ సినిమాకు ఇంకా టైటిల్ అంటూ ఫిక్స్ చెయ్యలేదు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్. ఇక రష్మిక మందాన ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన‘పుష్ప’ సినిమాలో నటిస్తూనే.. బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటిస్తోంది.  


నిమ్మగడ్డ ఫుల్ హ్యాపీ...!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>