MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas31949f03-a5e1-4d41-b96c-b8b14f2ccd7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas31949f03-a5e1-4d41-b96c-b8b14f2ccd7e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ రెబల్ ప్రభాస్ తో వర్షం', సిద్ధార్థ హీరోగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'' వంటి హిట్‌ సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు యం, ఎస్ రాజు.. అయితే కొంత కాలం తర్వాత మధ్యలో కాస్త డీలా పడ్డారు..ఇక ఇటీవల డర్టీ హరి అనే మూవీతో దర్శకుడిగా తనలోని టాలెంట్‌ని బయటపెట్టారు ఎంఎస్ రాజు..ఇక ఆయన వారసుడు అయిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న అత్యంత దగ్గరి బంధువుల సమక్షంలో దీపిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను ఇల్లాలినprabhas;prabhas;pooja hegde;deepika;hari;hari music;suma;suma kanakala;sumanth;sumanth ashwin;varsha;india;tollywood;cinema;bahubali;naga aswin;marriage;twitter;february;prize;hero;heroine;murder.;gift;lie;vemuri radhakrishna;nuvvostanante nenoddantanaసుమంత్ అశ్విన్ పెళ్లికి స్పెషల్ గిఫ్ట్ పంపిన ప్రభాస్..అదేంటంటే..??సుమంత్ అశ్విన్ పెళ్లికి స్పెషల్ గిఫ్ట్ పంపిన ప్రభాస్..అదేంటంటే..??prabhas;prabhas;pooja hegde;deepika;hari;hari music;suma;suma kanakala;sumanth;sumanth ashwin;varsha;india;tollywood;cinema;bahubali;naga aswin;marriage;twitter;february;prize;hero;heroine;murder.;gift;lie;vemuri radhakrishna;nuvvostanante nenoddantanaThu, 18 Feb 2021 20:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ రెబల్ ప్రభాస్ తో వర్షం', సిద్ధార్థ హీరోగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'' వంటి హిట్‌ సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు యం, ఎస్ రాజు.. అయితే కొంత కాలం తర్వాత  మధ్యలో కాస్త డీలా పడ్డారు..ఇక  ఇటీవల డర్టీ హరి అనే మూవీతో దర్శకుడిగా తనలోని టాలెంట్‌ని బయటపెట్టారు ఎంఎస్ రాజు..ఇక ఆయన వారసుడు అయిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న అత్యంత దగ్గరి బంధువుల సమక్షంలో దీపిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను ఇల్లాలిని చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు.
 
అయితే నెట్టింట మాత్రం విషెస్‌ తెలిపారు.ఈ క్రమంలో తాజాగా బాహుబలి ప్రభాస్‌.. సుమంత్‌కు పెళ్లి శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేక బహుమతి పంపాడు.ఇందులో ఓ పుష్పగుచ్ఛంతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. "కొత్త జీవితాన్ని ఆరంభించిన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్‌ బొకేతో పాటు కానుకలు పంపాడు" అని చెప్తూ ఎమ్‌ఎస్‌ రాజు ఈ గిఫ్ట్‌ ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.కాగా నిర్మాతగా ఎమ్‌ఎస్‌ రాజు వర్షం సినిమాతో ప్రభాస్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌నిచ్చిన విషయం తెలిసిందే.

ఆ తరువాత పౌర్ణమి సినిమాను కూడా ఎమ్‌ఎస్‌ రాజే నిర్మించాడు. ఈ రెండు సినిమాలు ప్రభాస్‌ సినీ కెరీర్‌లోనే ప్రత్యేకమైనవి కావడం విశేషం..ఇక ప్రస్తుతం ప్రభాస్..రాదేశ్యామ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. జులై 30 న విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!
" style="height: 579px;">





అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>