HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/soyabenesc2ac2fbd-286e-47af-9565-673fa887e694-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/soyabenesc2ac2fbd-286e-47af-9565-673fa887e694-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం తీసుకొనే ఆహార దినుసులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. మరిముఖ్యంగా శాకాహారులు,మాంసాహారులు అని రెండు వర్గాలుగా విభజింపబడ్డ వారిలో, శాకాహారులు కొన్నిరకాల పోషకాలను కోల్పోతుంటారు. ఇక మాంసాహారంలో లభించే పోషకాలు ఎక్కువగా ఈ సోయాబీన్స్ లో దొరుకుతాయి. ఆరోగ్యకరమైన కండరాలతో పాటు ఎముకలకు అవసరమైన అమైనో ఆమ్లాలు సోయా లో ఉన్నాయి. వీటిని మన శరీరం స్వతహాగా తయారు చేయలేదు. కాబట్టి వీటిని మన శరీరానికి అందించాలి అంటే మాత్రం సోయాబీన్స్ ను తప్పక మన ఆహారంలో ఒక భాగంగా చేర్soyabenes;iron;heart;cancer;beans;cholesterol;oxygenసోయా బీన్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా...?సోయా బీన్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా...?soyabenes;iron;heart;cancer;beans;cholesterol;oxygenThu, 18 Feb 2021 11:05:00 GMTసాధారణంగా మనం తీసుకొనే ఆహార దినుసులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. మరిముఖ్యంగా శాకాహారులు,మాంసాహారులు అని రెండు వర్గాలుగా విభజింపబడ్డ వారిలో, శాకాహారులు కొన్నిరకాల పోషకాలను కోల్పోతుంటారు.  ఇక మాంసాహారంలో లభించే పోషకాలు ఎక్కువగా ఈ సోయాబీన్స్ లో దొరుకుతాయి. ఆరోగ్యకరమైన కండరాలతో పాటు ఎముకలకు అవసరమైన అమైనో ఆమ్లాలు సోయా లో ఉన్నాయి. వీటిని మన శరీరం స్వతహాగా తయారు చేయలేదు. కాబట్టి వీటిని మన శరీరానికి అందించాలి అంటే మాత్రం సోయాబీన్స్ ను తప్పక మన ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవాలి.


సోయాబీన్స్ లో ఎక్కువగా పాలీ అన్సాచ్యురేటెడ్ కొవ్వు లు  అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ఒమేగా త్రీ,ఒమేగా సిక్స్  కొవ్వులు కూడా అధికంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా పురుషులలో వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్ ప్రోస్టేట్. సోయా తినే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.

ఇక మహిళలలో రొమ్ము క్యాన్సర్ నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ప్రత్యేకించి ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలకు ఆహారంలో భాగంగా ఈ సోయాను చేర్చడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి తగ్గించగలరు. సోయా లోని ఫైటో న్యూట్రియంట్స్, ఐసోఫ్లేవోన్ క్యాన్సర్ కణితిల ను తగ్గించి, క్రమంగా నిర్మూలిస్తుంది.

కొంతమంది మహిళల్లో క్యాన్సర్ మొదటి దశ అయిన మోనోపాజ్ దశ తర్వాత ఎముకలు బలాన్ని కోల్పోతాయి. మోనోపాజ్ ను చికిత్స చేయడానికి వైద్యులు ఈస్ట్రోజన్ ను సూచిస్తారు. సోయా లోని ఐసోఫ్లేవోన్ పని రసాయనం ఈస్ట్రోజన్ యొక్క ప్రభావాన్ని పెంచుతుంది.

శాఖాహారులకు ఐరన్ రెట్టింపు స్థాయిలో కావాలి.  ఒక కప్పు సోయా బీన్స్ లో 9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది రక్తం ద్వారా శరీరమంతా ఆక్సిజన్ ను అందించడంలో సహాయపడుతుంది. ఇక పురుషులకు రోజుకు 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమైతే, మహిళలకు 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది.


20 వేలతో మొదలు పెట్టి కోట్లకు ఎదిగిన రజిని సక్సస్ స్టోరీ

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>