TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam-vantalakka-studies-in-real-life3065d4e6-946f-4624-8852-e3368b4e1d6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam-vantalakka-studies-in-real-life3065d4e6-946f-4624-8852-e3368b4e1d6b-415x250-IndiaHerald.jpgవంటలక్క ఈ పేరు చెప్తే చాల మంది బుల్లి తెర అభిమానులకు ఒక ఎమోషన్. సాయంత్రం అయ్యిందంటే చాలు ఇంట్లో పనులు చక్కదిద్దుకొని అంతా టీవీల ముందే వాలిపోతారు. కొన్ని ఏళ్లుగా ఈ సీరియల్ టాప్ 1 లో దూసుకుపోతుంది. మొదటగా మలయాళంలో ఈ సీరియల్ కారుత‌ముత్తు అనే పేరుతో ఘన విజయం సాధించిందిpremi viswanadh;deepa;suma;suma kanakala;sumanth;telugu;car;industry;husband;heroమన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?premi viswanadh;deepa;suma;suma kanakala;sumanth;telugu;car;industry;husband;heroThu, 18 Feb 2021 17:00:00 GMT
ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానే చేరువయ్యింది ప్రేమి. ఇక అప్పుడే ఆమె భర్త తో కలిసి హీరో సుమంత్ ని పెట్టి ఒక సినిమాను కూడా నిర్మిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వంటలక్క ఎంత ఫెమస్ అంటే ఆమెకు సంబందించిన అన్ని విషయాలు కూడా అలాగే వైరల్ అవుతూ ఉంటాయి. కేరళలో పుట్టిన ఈ నల్ల కాలువ కార్తీక దీపం సీరియల్ లో ఎక్కువగా చదువుకొని పాత్రలో నటిస్తున్నప్పటికీ రియల్ లాయిడ్ లో మాత్రం  చాల పెద్ద చదువులే చదివారా. నిజానికి మన వంటలక్క కేరళలో law పూర్తి చేసిందట. అనుకోకుండా ఇండస్ట్రీ కి రావడం తో ఆమె చదివిన చదువును పక్కకు పెట్టి షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. ఇక ప్రేమి సోదరుడు ఒక ఫోటో గ్రాఫర్ కావడంతో ఆమె కి సంబందించిన ఫోటోలను తీసి  కారుత‌ముత్తు డైరెక్ట‌ర్ కి పంపించగా, వారు ఒకే చేయడం తో నటిగా మారింది. ఆ తర్వాత తెలుగు లోకూడా ఆమెనే కంటిన్యూ చేస్తున్నారు.


పెళ్లి కాని ప్రసాద్ కి 17 సంవత్సరాలు...

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>