MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-naga-ashwin-wants-make-sure-that-before-prabhas88933816-900e-42aa-8827-7f0654eca81f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-naga-ashwin-wants-make-sure-that-before-prabhas88933816-900e-42aa-8827-7f0654eca81f-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో నాగ అశ్విన్ ఒకరు. రెగులర్ డైరెక్టర్స్ అంత ప్రేమకథలని ఎంచుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటే నాగ అశ్విన్ మాత్రం ఎవడే సుబ్రమణ్యం లాంటి కొత్త కథతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా చూసినప్పుడు చాలామంది అనుకోని ఉంటారు నాగ అశ్విన్ పెద్ద డైరెక్టర్ అవుతాడు అందరూ అనుకున్నట్టే ఆయన మహానటి సినిమాతో దేశమంతా సంచలనం సృష్టించాడు. సావిత్రి గారి బయోపిక్ ని ఎంతో అందంగా చిత్రీకరించారు నాగ అశ్విన్. prabhas naga ashwin deepika padukone;prabhas;amitabh bachchan;naga;savitri;tollywood;cinema;naga aswin;kanna lakshminarayana;blockbuster hit;director;mahanati;savithri 1ప్రభాస్, దీపికా కన్నా నాగ అశ్విన్ కి అదే ముఖ్యమట!!!ప్రభాస్, దీపికా కన్నా నాగ అశ్విన్ కి అదే ముఖ్యమట!!!prabhas naga ashwin deepika padukone;prabhas;amitabh bachchan;naga;savitri;tollywood;cinema;naga aswin;kanna lakshminarayana;blockbuster hit;director;mahanati;savithri 1Thu, 18 Feb 2021 14:20:00 GMTటాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో నాగ అశ్విన్ ఒకరు. రెగులర్ డైరెక్టర్స్ అంత ప్రేమకథలని ఎంచుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటే నాగ అశ్విన్ మాత్రం ఎవడే సుబ్రమణ్యం లాంటి కొత్త కథతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా చూసినప్పుడు చాలామంది అనుకోని ఉంటారు నాగ అశ్విన్ పెద్ద డైరెక్టర్ అవుతాడు అందరూ అనుకున్నట్టే ఆయన మహానటి సినిమాతో దేశమంతా సంచలనం సృష్టించాడు. సావిత్రి గారి బయోపిక్ ని ఎంతో అందంగా చిత్రీకరించారు నాగ అశ్విన్.

ఇక మహానటి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఇంకొక క్రేజీ సినిమాని మొదలుపెట్టబోతున్నాడు. అదే ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ కథ చేయబోతున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ కోవిడ్ సమయంలో నాగ అశ్విన్ నెటీఫ్లిక్స్ ఓటీటీ కోసం పిట్టా కథలు అనే ఒక అంతలజీ లో ఒక కథ ని డైరెక్ట్ చేసాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగ అశ్విన్ ప్రభాస్ సినిమా గురించి ఒక విషయం చెప్పారు. అది ఏంటి అంటే ఆయనకి ప్రభాస్ , దీపికా , అమితాబ్ కన్నా సినిమా స్టోరీ ముఖ్యం అని అది లేనప్పుడు నాగ అశ్విన్ ఇంత పెద్ద సినిమా చేయలేము అని ఆయన అన్నారు.

అంటే మనమే అర్థం చేసుకోవచ్చు నాగ అశ్విన్ కి సినిమాల మీద ఎంత మక్కువ ఉందొ. అలాగే ప్రభాస్ ఫాన్స్ కూడా నాగ అశ్విన్ తో సినిమా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. సలార్ , అధిపురుష్ సినిమాల తర్వాత ఈ సినిమా పట్టాలు ఎక్కబోతుంది.


జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>