PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-nimmagadda-elections4c98cdac-6447-4b59-a232-7fab62796581-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-nimmagadda-elections4c98cdac-6447-4b59-a232-7fab62796581-415x250-IndiaHerald.jpgమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ 89 కి 75 స్థానాలు గెలిచింది అని అన్నారు. ఈ ఫలితాలు తరువాత చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకోవాలి అని విజ్ఞప్తి చేసారు. ఈ ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలి అని అన్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ క్లిన్ స్వీప్ చేస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు అని అన్నారు. టిడిపిలో నే అనేక వర్గాలు ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు.tdp,ycp,ap;pawan;nani;kalyan;srinivas;andhra pradesh;mp;రాజీనామా;kesineni nani;kuppam;history;mla;pistachio;minister;service;tdp;ycp;jaleel khan;tuni;tekkaliఎంపీ వర్సెస్ మంత్రి... ఏపీ మంత్రి రాజీనామా చేస్తారా...?ఎంపీ వర్సెస్ మంత్రి... ఏపీ మంత్రి రాజీనామా చేస్తారా...?tdp,ycp,ap;pawan;nani;kalyan;srinivas;andhra pradesh;mp;రాజీనామా;kesineni nani;kuppam;history;mla;pistachio;minister;service;tdp;ycp;jaleel khan;tuni;tekkaliThu, 18 Feb 2021 16:10:00 GMTమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ 89 కి 75 స్థానాలు గెలిచింది అని అన్నారు. ఈ ఫలితాలు తరువాత చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకోవాలి అని విజ్ఞప్తి చేసారు. ఈ ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలి అని అన్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ క్లిన్ స్వీప్ చేస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు అని అన్నారు. టిడిపిలో నే అనేక వర్గాలు ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు.

వారిలో వారికే పడకుండా వాళ్ళు ప్రజలకు సేవ ఎలా చేస్తారు అని నిలదీశారు. కుప్పం, టెక్కలి, తుని, మైలవరం లాంటి టీడీపీ హేమహేమిలు ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీ ఆధిపత్యం సాధించింది అని పేర్కొన్నారు. కేశినేని నాని తన అఫిడవిట్ లో లేబర్ కోర్ట్ లో పెండింగ్ కేసు గురించి ప్రస్తావించారు అని అన్నారు. 1.47 కోట్లు రూపాయలు ఉద్యోగులకు చెల్లింపులు చేయాల్సి వుంది అని వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే కేశినేని నానిపై మంత్రి వెల్లంపల్లి చేసిన కామెంట్స్ కు  మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు.

జలీల్ ఖాన్ మాట్లాడుతూ... ఎంపీ కేశినేని ఎస్కార్ట్ పక్కన   మంత్రి వెల్లంపల్లి పిల్ల కాకిలా ఉన్నాడు అని అన్నారు. కేశినేని నాని వ్యక్తిగత అంశాలు మంత్రి వెల్లంపల్లికి ఎందుకు అని నిలదీశారు. వెల్లంపల్లి చరిత్ర పుస్తకం నా దగ్గర ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో నువ్వు ఎక్కడ  ప్రచారం చేస్తావో అక్కడ టీడీపీ అభ్యర్థులను గెలిపించి చూపిస్తా అని సవాల్ చేసారు. వైసీపీ గెలుస్తుందని చెప్పిన చోట టీడీపీని గెలిపించి చూపిస్తా అని చాలెంజ్ చేసారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో  వైసీపీకి మెజార్టీ వస్తుందా అని నిలదీశారు. వెల్లంపల్లికి కేశినేని నాని సవాల్ చేసారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి మెజార్టీ వస్తే మంత్రి పదవికి వెల్లంపల్లి రాజీనామా చేస్తారా అని సవాల్ చేసారు.


అమ్మమ్మో.. మెగా షూటింగ్ కు ‘సిద్ద’ అప్పుడే సిద్దమయ్యాడా?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>