MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-malavika-met-with-accident-while-cyclingec5e65cc-06d3-4b97-bb5d-090f2f58d4c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-malavika-met-with-accident-while-cyclingec5e65cc-06d3-4b97-bb5d-090f2f58d4c6-415x250-IndiaHerald.jpgమాళవిక..నిన్న మొన్నటి వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తెరమరుగయిపోయిన నటి. మొదటగా, మాళవికా హీరోయిన్ గా 1999 లో హీరో అజిత్ కి జోడిగా ఉన్నై తేడి అనే చిత్రం ద్వారా తమిళ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు, మలయాళ, హిందీ చిత్రాల్లో మాళవిక నటించిందిheroine malavika;suresh;suresh menon;ajith kumar;bhama;malavika new;srikanth;tollywood;cinema;school;tamil;marriage;hindi;husband;hero;heroine;ajit pawar;amarnath k menonటాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మాళవిక కి ప్రమాదంటాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మాళవిక కి ప్రమాదంheroine malavika;suresh;suresh menon;ajith kumar;bhama;malavika new;srikanth;tollywood;cinema;school;tamil;marriage;hindi;husband;hero;heroine;ajit pawar;amarnath k menonThu, 18 Feb 2021 16:00:00 GMTతమిళ చిత్రాల్లో నటించి తెరమరుగయిపోయిన నటి.  మొదటగా, మాళవికా హీరోయిన్ గా 1999 లో హీరో అజిత్ కి జోడిగా ఉన్నై తేడి అనే చిత్రం ద్వారా తమిళ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు, మలయాళ, హిందీ చిత్రాల్లో మాళవిక  నటించింది. ఇక తెలుగు లో చాల బాగుంది అనే సినిమాలో శ్రీకాంత్ సరసన మొదటి సారి హీరోయిన్ గా నటించి తెలుగు లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నవ్వుతూ బతకాలిరా, దీవించండి, శుభకార్యం, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, లవ్లీ, ప్రియనేస్తమా వంటి సినిమాలో నటించి బాగానే గుర్తింపు సంపాదించుకుంది. ఒక హీరోయిన్ అవకాశాల కోసం మడి కట్టుకొని కూర్చోకుండా ఎలాంటి పాత్ర వచ్చిన అందులో నటించింది. కొని తమిళ్ ఐటెం సాంగ్స్ లోను మెరిసి అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.

ఇక సినిమా అవకాశాలు తగ్గిపోతున్న నేపథ్యంలో 2007 లో సురేష్ మీనన్ అనే  పారిశ్రామికవేత్త ను పెళ్లి చేసుకొని సినిమా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ ఇద్దరు దంపతులకు ఒక కూతురు మరియు కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ 41 ఏళ్ళ మాళవిక భర్త, పిల్లలతో కలిసి బెంగుళూర్ లో సెటిల్ అయ్యింది.  సినిమాలకు దూరం అయినా తన జీవితానికి సంబందించిన అనేక విషయాలను ఎప్పటికప్పుడు తన సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం సైక్లింగ్ చేస్తున్న క్రమంలో తాను ప్రమాదానికి గురయ్యాను అంటూ మాళవిక ఒక పోస్ట్ చేసింది. అలాగే ఈ ప్రమాదంలో తన వేలు కూడా విరిగిందని తలకు సైతం గాయం అయ్యిందని, ఇంజురీ ఉన్న ఫోటో ను అప్ లోడ్ చేసింది. అయితే తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని అని కూడా రాసుకచ్చింది ఈ భామ.


ఎంపీ వర్సెస్ మంత్రి... ఏపీ మంత్రి రాజీనామా చేస్తారా...?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>