MoviesNimishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal-film-in-arjun-reddy-style9147350f-2754-4163-8454-348ed2953749-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal-film-in-arjun-reddy-style9147350f-2754-4163-8454-348ed2953749-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పాపులర్ నటి కాజల్ అగర్వాల్ నిర్మాణం రంగం వైపు వేస్తున్న తొలి అడుగు.... మనుచరిత్ర. ఆమె సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో చూసి చూడంగానే సినిమాతో తెరంగేట్రం చేసిన శివ కందుకూరి హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈరోజు హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో శివ సిగరెట్ కలుస్తూ... మొహం మీద రక్తంతో బైక్ నడుపుతున్నాడు. పోస్టర్ చూడగానే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు. అయితే అర్జున్ రెడ్డిలో విజయ్ మొహం మీద హోలీ రంగులు ఉంటే... ఇక్కడ రక్తం మరకలు. మనుచరిత్రmanu charitra;nithin;shiva;akash;bharath;editor mohan;geetha;gopi sundar;kajal aggarwal;manu;raj;srinivas;sundar;vijay;vijay deverakonda;holi;warangal;apherald;tollywood;sri bharath;cinema;sangeetha;arjun reddy;producer;history;love;bike;lord siva;producer1;hero;joseph vijay;cigarette;posters;yuva;arjun 1;nithin reddy;lie;reddy;raj kandukuri;chal mohan ranga;devarakonda;shiva kandukuri;love story;chitramKajal Agarwal Film in Arjun Reddy StyleKajal Agarwal Film in Arjun Reddy Stylemanu charitra;nithin;shiva;akash;bharath;editor mohan;geetha;gopi sundar;kajal aggarwal;manu;raj;srinivas;sundar;vijay;vijay deverakonda;holi;warangal;apherald;tollywood;sri bharath;cinema;sangeetha;arjun reddy;producer;history;love;bike;lord siva;producer1;hero;joseph vijay;cigarette;posters;yuva;arjun 1;nithin reddy;lie;reddy;raj kandukuri;chal mohan ranga;devarakonda;shiva kandukuri;love story;chitramThu, 18 Feb 2021 10:59:37 GMTటాలీవుడ్ పాపులర్ నటి కాజల్ అగర్వాల్ నిర్మాణం రంగం వైపు వేస్తున్న తొలి అడుగు.... మనుచరిత్ర. ఆమె సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో చూసి చూడంగానే సినిమాతో తెరంగేట్రం చేసిన శివ కందుకూరి హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈరోజు హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో శివ సిగరెట్ కలుస్తూ... మొహం మీద రక్తంతో బైక్ నడుపుతున్నాడు.


పోస్టర్ చూడగానే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు. అయితే అర్జున్ రెడ్డిలో విజయ్ మొహం మీద హోలీ రంగులు ఉంటే... ఇక్కడ రక్తం మరకలు. మనుచరిత్ర వరంగల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ లవ్ స్టోరీ అని సమాచారం. శివ కందుకూరి కూడా వరంగల్ వాసి కావడం విశేషం. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు అతను.


ఈ చిత్రానికి 'Falling In love is a Painful Joy' అనే క్యాప్షన్ పెట్టడం ద్వారానే ఈ సినిమా ఎమోషనల్ డ్రామా అనే సిగ్నల్ ఇచ్చింది చిత్రబృందం. అర్జున్ రెడ్డిలో కూడా అదే థీమ్ ఉంటుంది. దానితో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.  


మేఘా ఆకాష్ కథానాయిక. గతంలో ఆమె నితిన్ సరసన లై, చల్ మోహన్ రంగ వంటి సినిమాలలో నటించింది. భరత్.పి దర్శకత్వంలో యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ పర్సనల్ మేనేజర్ పీ. రోన్సన్ జోసెఫ్ మరియు ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాను కలిసి నిర్మిస్తున్నారు. తన మేనేజర్ కోసం కాజల్ ఈ సినిమాకు ప్రెజెంటర్ గా మారారు. మొదటి చిత్రంతో ప్లాప్ మూటగట్టుకున్న ఈ యువ హీరోసినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు.  ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని వివరాలకు ఏపీహెరాల్డ్. కామ్ చూస్తూ ఉండండి.


RRR Tamil Deal - Complete Deets Here

Ram Charan - Shankar Film is A Multistarer Film?

Uppena Director Would Have Quit Films If That Happened

Expensive Car or Posh House for Uppena Director



Source: India Herald - Nimisha]]>