PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/former-home-minster-false-statements-b5091fa7-76dc-4718-beca-aba9fc2e5116-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/former-home-minster-false-statements-b5091fa7-76dc-4718-beca-aba9fc2e5116-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ లో చాలా మంది నేతలు పార్టీ మారడానికి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న సరే చంద్రబాబు నాయుడుమాత్రం కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన పెద్దగా పని చేసిన పరిస్థితి లేదు. ఇక సtdp;cbn;telugu desam party;kamma;telugu;mla;local language;partyఆ ఎమ్మెల్యే టీడీపీని వదిలేశారా...?ఆ ఎమ్మెల్యే టీడీపీని వదిలేశారా...?tdp;cbn;telugu desam party;kamma;telugu;mla;local language;partyThu, 18 Feb 2021 08:09:49 GMTతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ లో చాలా మంది నేతలు పార్టీ మారడానికి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న సరే చంద్రబాబు నాయుడుమాత్రం కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన పెద్దగా పని చేసిన పరిస్థితి లేదు. ఇక స్థానిక నాయకులు ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యేగా ఆయన భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంది. ఈ తరుణంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ముందు ఉంది.  కనీసం వారి అభిప్రాయాలను కూడా తెలుసు కోవడం లేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా పార్టీని దాదాపుగా పక్కన పెట్టేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అధికార పార్టీపై తెలుగుదేశం పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ తరుణంలో ఎలాంటి రాజకీయ తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా సరే ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు కూడా చంద్రబాబు నాయుడు నిర్వహించడం లేదు. ఎంతసేపు నియోజకవర్గాల ఇన్చార్జిలు సీనియర్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయించడం లేకపోతే వాళ్ళతో చంద్రబాబు నాయుడు మాట్లాడటం మినహా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మరియు ఏం జరుగుతుంది అని చూడాలి.


జ‌గ‌న్ vs పెద్దిరెడ్డి... ముఖ్య‌మంత్రిపై మంత్రిదే గెలుపు

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>