BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babubf1125a2-9c88-48ed-ad9b-5fcabc685022-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babubf1125a2-9c88-48ed-ad9b-5fcabc685022-415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీ 1393 చోట్ల గెలిచింది. ఎన్నిక‌లు జ‌రిగిన మూడు విడ‌త‌ల్లోనూ విడ‌త విడ‌త‌కు టీడీపీ విడ‌త విడ‌త‌కు పుంజుకుంది. ఈ ఫ‌లితాలు విప‌క్ష టీడీపీలో ఎక్క‌డా లేని కొత్త ఉత్సాహం ఇచ్చాయి. యేడాది క్రితం స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్పడు టీడీపీ 10 శాతం స‌ర్పంచ్‌లు గెలుచుకున్నా గొప్పే అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు వైసీపీతో పోటీ ప‌డుతూ 40 నుంచి 50 శాతం స‌ర్పంచ్ స్థానాలు గెలుచుకోవ‌డం అటు అధికార పార్టీ వ‌ర్గాల‌కు కూడా మింగుడు ప‌డ‌డం లేదు. ఏదేమైనా మూడో విడ‌త ఫ‌లితాలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ chandra babu;letter;tdp;local language;ycp;partyమూడో విడ‌త లోక‌ల్ ఫైట్‌... టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆశ‌లుమూడో విడ‌త లోక‌ల్ ఫైట్‌... టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆశ‌లుchandra babu;letter;tdp;local language;ycp;partyThu, 18 Feb 2021 06:55:01 GMTఏపీలో మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. బుధ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 2639 సర్పంచ్‌, 19,553 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే టీడీపీ తొలి రెండు విడ‌త‌ల కంటే మించి... అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ 1069 స్థానాల్లో గెల‌వ‌గా.... అధికార వైసీపీ 1393 చోట్ల గెలిచింది. ఎన్నిక‌లు జ‌రిగిన మూడు విడ‌త‌ల్లోనూ విడ‌త విడ‌త‌కు టీడీపీ విడ‌త విడ‌త‌కు పుంజుకుంది. ఈ ఫ‌లితాలు విప‌క్ష టీడీపీలో ఎక్క‌డా లేని కొత్త ఉత్సాహం ఇచ్చాయి.

యేడాది క్రితం స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్పడు టీడీపీ 10 శాతం స‌ర్పంచ్‌లు గెలుచుకున్నా గొప్పే అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు వైసీపీతో పోటీ ప‌డుతూ 40 నుంచి 50 శాతం స‌ర్పంచ్ స్థానాలు గెలుచుకోవ‌డం అటు అధికార పార్టీ వ‌ర్గాల‌కు కూడా మింగుడు ప‌డ‌డం లేదు. ఏదేమైనా మూడో విడ‌త ఫ‌లితాలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురింప జేశాయి.


తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!

మూడో విడ‌త ఫలి‌తాల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు.. తాజా లెక్క ఇదే!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>