PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood3f7c5fbb-2482-403c-8631-f686f3c2496f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood3f7c5fbb-2482-403c-8631-f686f3c2496f-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు సోను సూద్ పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రసంశలు కురిపించారు. సోను మన తెలుగు అల్లుడు అని ఆయన అన్నారు. కోవిడ్ టైమ్ లో సింగర్ స్మిత గారు చాలా సహాయం చేసారు అని ఆయన ఒనియాడారు. కరోన తగ్గిపోతున్న సమయంలో వలంటీరీలకు సన్మానం చేయాలి అనుకున్నాం అని అన్నారు. అప్పుడు ఎవరైనా గెస్ట్ ని పిలవాలి అనుకుంటే అందరూ చెప్పిన ఒకేఒక్క పేరు సోనూసూద్ అని ఆయన అన్నారు. వెంటనే కామన్ ఫ్రెండ్ ద్వారా ఆయన్ను కలిసి కార్యక్రమానికి రావాలి అనగానే ఆయన ఒప్పుకున్నారు అని తెలిపారు. సోనూసూద్ లాక్డౌన్ టైమ్ లో చేసిన పనులు ప్రతిsonusood;sonu sood;telangana;police;successసోనూ సూద్ ని ఆకాశానికి ఎత్తేసిన సజ్జనార్సోనూ సూద్ ని ఆకాశానికి ఎత్తేసిన సజ్జనార్sonusood;sonu sood;telangana;police;successThu, 18 Feb 2021 10:03:43 GMTసోను సూద్ పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రసంశలు కురిపించారు. సోను మన తెలుగు అల్లుడు అని ఆయన అన్నారు. కోవిడ్ టైమ్ లో సింగర్ స్మిత గారు చాలా సహాయం చేసారు అని ఆయన ఒనియాడారు. కరోన తగ్గిపోతున్న సమయంలో వలంటీరీలకు సన్మానం చేయాలి అనుకున్నాం అని అన్నారు. అప్పుడు ఎవరైనా గెస్ట్ ని పిలవాలి అనుకుంటే అందరూ చెప్పిన  ఒకేఒక్క పేరు సోనూసూద్ అని ఆయన అన్నారు. వెంటనే కామన్ ఫ్రెండ్ ద్వారా ఆయన్ను కలిసి కార్యక్రమానికి రావాలి అనగానే ఆయన ఒప్పుకున్నారు అని తెలిపారు.

సోనూసూద్ లాక్డౌన్ టైమ్ లో చేసిన పనులు ప్రతి ఒక్కరికి తెలిసిందే అని అన్నారు. నేను కూడా టీవీలో చూసి ఆశ్చర్యపోయాను  అని వివరించారు. ఇంత సేవాగుణం ఒక మనిషి లో ఉంటాదా అని ఆయన కొనియాడారు. ఈరోజు మేము ఇంత సక్సెస్ గా ప్లాస్మా డోనేట్ కార్యక్రమం చేయటానికి కారణం వలంటరీలే  అన్నారు. వాళ్ళ ను ముందుకు నడిపిన ప్రతి వాలంటరీ తల్లి తండ్రులకు నేను ధన్యవాదాలు చెపుతున్నాను అని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చాలా సహాయం చేసింది అని ఆయన కొనియాడారు.

కోవిడ్ టైమ్ లో ముక్యంగా తెలిసింది ఏంటి అంటే ఈ ప్రపంచంలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు అని ఆయన అన్నారు. మానవాళి తో పాటు జంతువులు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి ఈ లాక్డౌన్ లో అని ఆయన వివరించారు. అందుకే మేము కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసాము అని ఆయన అన్నారు. రోజు వీధి కుక్కలకు పిల్లులకూ ఫుడ్ ప్యాకేట్స్ పంపేవాళ్ళం అని ఆయన అన్నారు. ప్లాస్మా అంటే బయట ఎంతో ఖరీదు తో  ఉన్న పని అని తెలిపారు. అప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టి మా పోలీసులు అలాగే స్వచ్చంధ సంస్థలతో కలిసి ఈ ప్లాస్మా కార్యక్రమం స్టార్ట్ చేసి ప్లాస్మా ఇవ్వగలిన వ్యక్తి కావలసిన వ్యక్తిని దగ్గర చేసి ఉచితంగా ప్లాస్మా అందించామని చెప్పారు.


నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>