MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashant-neil8d3e788b-d027-4b23-bfef-4a14bf93a8b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashant-neil8d3e788b-d027-4b23-bfef-4a14bf93a8b0-415x250-IndiaHerald.jpgకేజిఎఫ్ సినిమాతో ఇండస్ట్రీలో రికార్డు సృష్టించిన హీరో యాశ్. ఇక దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్‌ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. prashant neil;sanjay dutt;prasanth;prashanth neel;india;korea, south;bollywood;cinema;kannada;hero;kgf;prasanth neel;lie;prashant kishorప్రశాంత్ నీల్ ను రిక్వెస్ట్ చేస్తున్న కేజీఎఫ్ అభిమానులు.. ఎందుకంటే..!?ప్రశాంత్ నీల్ ను రిక్వెస్ట్ చేస్తున్న కేజీఎఫ్ అభిమానులు.. ఎందుకంటే..!?prashant neil;sanjay dutt;prasanth;prashanth neel;india;korea, south;bollywood;cinema;kannada;hero;kgf;prasanth neel;lie;prashant kishorThu, 18 Feb 2021 09:00:00 GMTకేజిఎఫ్ సినిమాతో ఇండస్ట్రీలో రికార్డు సృష్టించిన హీరో యాశ్. ఇక దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్‌ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 16న వరల్డ్‌ వైడ్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది.

ఇక ఈ సినిమాలో విలన్‌ అధీరాగా బాలీవుడ్ కండల వీరుడు సంజయ్‌ దత్‌ నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్‌గా మారనుంది. ఇప్పటి వరకు సంజయ్‌ దత్ సౌత్ ఇండియా సినిమాలో చిన్న చిన్న గెస్ట్‌ రోల్స్‌ మాత్రమే చేశాడు తప్ప.. ఫుల్ల ఎంత్‌ విలన్‌గా నటించలేదు.. ఇక ఈ సినిమాతో ఆ పని చేయనున్నాడు సంజయ్ దత్ .అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో రూమర్‌ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేజీఎఫ్ చాప్టర్‌ 1 కి కొనసాగింపుగా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్‌ 2 సినిమాతో ఈ సిరీస్‌ కంచికి చేరనుందట.

అవును కేజీఎఫ్ సిరీస్‌ లో కేజీఎఫ్ 2నే అఖరు సినిమా అని ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు సోషల్ మీడియాలోనూ.. చర్చ జరుగుతుంది. దీనికి కారణంకూడా లేకపోలేదు.. కేజీఎఫ్2 లో హీరో చనిపోతాడని అందువల్ల ఈ సిరీస్ కు శుభం కార్డు పడుతుందని గతంలో వార్తలు వచ్చాయి. దాంతో ఇప్పడు ఈ సిరీస్ తో కేజీఎఫ్ ముగుస్తుందని అన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ విషయం తెలిసిన కేజీఎఫ్ అభిమానులు  అలా జరగకూడదంటూ.. డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్  రెక్వెస్ట్ పెడుతూ.. వేడుకుంటున్నారు. రిక్వెస్ట్ లను పట్టించుకుని.. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్‌ 3 అంటాడో.. లేక లైట్ తీసుకుంటాడో చూడాలి మరి.


సూర్యగా వస్తున్న షణ్ముఖ్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు మించిన క్రేజ్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>