Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-prabhas-fans-fires-on-sudheer-babud5df245e-ac50-4cde-b557-b23395bc0520-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-prabhas-fans-fires-on-sudheer-babud5df245e-ac50-4cde-b557-b23395bc0520-415x250-IndiaHerald.jpgహీరోల పట్ల తమ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అభిమానం చూపిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. తమ అభిమాన హీరో సినిమా అనౌన్స్ చేస్తున్నారనే విషయం నుంచి సినిమా ట్రైలర్ రిలీజ్ లు, సినిమా రిలీజ్ డేట్ లు, పుట్టిన రోజులు అంటూ.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గుర్తించుకుని మరీ ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేస్తూ.. తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఒకప్పుడైతే.. తమ అభిమాన హీరో ఫోటోలను కొనుక్కుని మరీ ఇంట్లో పెట్టుకుని పూజించేవారు. ఇంకా టిక్కెట్ల కోసం కొట్టుకు చచ్చేవారు. అలా ఉండేది వారి వీరాభprabhas;pawan;cbn;chiranjeevi;mahesh;ntr;prabhas;sridevi kapoor;allu arjun;kalyan;pawan kalyan;raja;sudheer babu;sudigali sudheer;varsha;tollywood;cinema;rajani kanth;media;hero;bunny 1;posters;nandamuri taraka rama rao;arjun 1అయ్యయ్యో..రాజా ఫోటో స్టూడియోలో ప్రభాస్, బన్ని లను మిస్ చేసినందుకు.. పాపం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారుగా!!అయ్యయ్యో..రాజా ఫోటో స్టూడియోలో ప్రభాస్, బన్ని లను మిస్ చేసినందుకు.. పాపం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారుగా!!prabhas;pawan;cbn;chiranjeevi;mahesh;ntr;prabhas;sridevi kapoor;allu arjun;kalyan;pawan kalyan;raja;sudheer babu;sudigali sudheer;varsha;tollywood;cinema;rajani kanth;media;hero;bunny 1;posters;nandamuri taraka rama rao;arjun 1Thu, 18 Feb 2021 15:00:00 GMTహీరో సినిమా అనౌన్స్ చేస్తున్నారనే విషయం నుంచి సినిమా ట్రైలర్ రిలీజ్ లు, సినిమా రిలీజ్ డేట్ లు, పుట్టిన రోజులు అంటూ.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గుర్తించుకుని మరీ ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేస్తూ.. తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఒకప్పుడైతే.. తమ అభిమాన హీరో ఫోటోలను కొనుక్కుని మరీ ఇంట్లో పెట్టుకుని పూజించేవారు. ఇంకా టిక్కెట్ల కోసం కొట్టుకు చచ్చేవారు. అలా ఉండేది వారి వీరాభిమానం. అప్పుడలా ఉంటే ఇప్పుడు కేవలం ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ట్రెండ్ కు తగ్గట్టుగా సోషల్ మీడియాలోనే వ్యక్తపరుస్తున్నారు. కాగా ప్రస్తుతం అయితే ఓ మూవీ టైటిల్ ఇద్దరు హీరో అభిమానులను బాగా హర్ట్ చేస్తోంది. ‘శ్రీదేవి సోడా సెంటర్’టైటిల్ తో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఆన్ లొకేషన్ పోస్టర్ తాజాగా బయటకొచ్చింది.
పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పోస్టర్  టాలీవుడ్ స్టార్లతో నిండివుంది. ఆ స్టార్స్ మధ్యన రాజా ఫోటో స్టూడియో ఓనర్ సూరిబాబు గారు(సుధీర్ బాబు) నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుబ, ఎన్టీఆర్, మహేశ్ స్టార్స్  మధ్యన సురిబాబుది రాజా ఫోటో స్టూడియో కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ ఫోటోకు సూరిబాబు విత్ సూపర్ స్టార్స్ అంటూ హ్యాష్ ట్యాగులు కూడా జతచేసి ప్రచారం మొదలెట్టేస్తున్నారు. ఇందులో సుధీర్ బాబుకు ఒక వైపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోవైపున సూపర్ స్టార్ మహేశ్ బాబుల పేపర్ ఫోటోలపై చేతులు వేసి స్టైల్ గా ఫోటోకు ఫోజిచ్చాడు. ఈ ఫోటోలు.. సూరిబాబు రాజా ఫోటో స్టూడియో అంతా బాగానే ఉన్నా.. ఇందులో ప్రభాస్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు మిస్ అయినట్టని నెటిజన్లు ప్రశ్నిస్తారు.

వీళ్లేనా బెస్ట్ యాక్టర్లు.. వారు కూడా టాలీవుడ్ సూపర్ స్టార్సే కదా.. మరి వారిద్దరినీ ఎందుకు పెట్టలేదంటూ సోషల్ మీడియా వేధికగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రభాస్, బన్ని అభిమానుల్లో కూడా ఇదే ప్రశ్న మొదలైంది. చూస్తే అందరినీ ఒకలాగా చూడాలి.. కానీ ఇలా కొంతమంది స్టార్స్ ఫోటోలు పెట్టి మిగతా వారివి పెట్టకుండా ఉండటం ఏంటి? ముందే ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి కాదా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అందులోనూ ఈ సినిమాలోని హీరో సుధీర్ బాబు కూడా గమనించలేదా.. లేకుండా కావాలనే వారిద్దరినీ అవాయిడ్ చేశారా అంటూ  ప్రశ్నింస్తున్నారు ఫ్యాన్స్. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న‘శ్రీదేవీ సోడా సెంటర్’ ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది.


జగడ్డ : విశాఖలో సతుల కోసం పతుల సమరం...?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>