MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-sen-paagalf089d147-337d-4929-961d-3d0b1f002842-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-sen-paagalf089d147-337d-4929-961d-3d0b1f002842-415x250-IndiaHerald.jpgఈ నగరానికి ఏమైంది సినిమాలో సైకో వివేక్ గా తెలుగు యూత్ విష్వక్ సేన్ బాగా అలరించారు. ఈ సినిమా తర్వాత చేసిన ఫలక్ నామ దాస్ సినిమాలో కూడా కొంచెం అదేవిధంగా చేసి అప్పట్లో బాగా ట్రెండ్ అయిన విశ్వక్ సేన్ హిట్ సినిమాతో వరసగా 3 హిట్స్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ పాగల్ గా మన ముందుకు వస్తున్న విశ్వక్ సేన్ మళ్ళీ ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో అని అందరూ ఎదురుచూపులన్నింటికి పాగల్ టీజర్ ఒక సమాధానం ఇచ్చింది. vishwak sen paagal;ntr;naresh;allari naresh;venu;vivek;cinema;arjun reddy;radhan;director;nandamuri taraka rama rao;arjun 1;viswak sen;nijam;reddy;josh;oosaravelli;dil;venu thottempudi;loverపాగల్ సినిమా విశ్వక్ సేన్ కి బాగా సెట్ అయ్యేలా ఉందే!!!పాగల్ సినిమా విశ్వక్ సేన్ కి బాగా సెట్ అయ్యేలా ఉందే!!!vishwak sen paagal;ntr;naresh;allari naresh;venu;vivek;cinema;arjun reddy;radhan;director;nandamuri taraka rama rao;arjun 1;viswak sen;nijam;reddy;josh;oosaravelli;dil;venu thottempudi;loverThu, 18 Feb 2021 14:00:00 GMTవివేక్ గా తెలుగు యూత్ విష్వక్ సేన్ బాగా అలరించారు. ఈ సినిమా తర్వాత చేసిన ఫలక్ నామ దాస్ సినిమాలో కూడా కొంచెం అదేవిధంగా చేసి అప్పట్లో బాగా ట్రెండ్ అయిన విశ్వక్ సేన్ హిట్ సినిమాతో వరసగా 3 హిట్స్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ పాగల్ గా మన ముందుకు వస్తున్న విశ్వక్ సేన్ మళ్ళీ ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో అని అందరూ ఎదురుచూపులన్నింటికి పాగల్ టీజర్ ఒక సమాధానం ఇచ్చింది.

ఈ టీజర్ లో ఎన్టీఆర్ ఊసరవెల్లి లుక్ లో విశ్వక్ సేన్ నా లవర్ నా లవర్ అనుకుంటూ కనిపించారు. అసలు ఆ లవర్ ఎవరు , ఆమె కథ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ ఈ టీజర్ చూసిన అందరూ మాత్రం విశ్వక్ సేన్ కి ఈ పాగల్ టైటిల్ బాగా సెట్ అయింది అని , టీజర్ చూస్తే నిజంగానే పాగల్ లాగా కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని కొత్త డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. అలాగే ఈ టీజర్ లో మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. అందాల రాక్షసి , అర్జున్ రెడ్డి సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ సంగీతాన్ని అందించారు.

ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మళ్ళీ ఇంకొక హిట్ ని విశ్వక్ సేన్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో మనం విడుదల వరుకు ఎదురుచూడాల్సిందే. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా కరోన టైం లో కూడా షూటింగ్ ని  చక చక పూర్తి చేసుకొని విడుదల సిద్ధం చేశారు మూవీ టీం


పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల కోసం ఎంతగా సన్నగా అయ్యాడో తెలుసా..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>