Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-comments-on-vaishnav66093add-67dc-4e08-bb91-94bce37a248f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-comments-on-vaishnav66093add-67dc-4e08-bb91-94bce37a248f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోల జోరు కొనసాగుతోంది. ఒకరి తర్వాత ఒకరు సినీ ఇండస్ట్రీకి తెరంగేట్రం చేసేసి తమ సత్తాను చాటుకుంటున్నారు. మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. ప్రేక్షకుల నుంచి మాంచి టాక్ తెచ్చుకుంటూ.. ఉప్పెనతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కోట్ల ను వసూలు చేస్తూ ఉప్పెన సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అందుకే ఈ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గcharan;pawan;chiranjeevi;ram charan teja;kalyan;pawan kalyan;ram pothineni;sai dharam tej;tollywood;hero;success;vaishnav tej;fatherవీడు మామూలోడు కాదు: వైష్ణవ్ తేజ్ పై చెర్రీ కామెంట్స్వీడు మామూలోడు కాదు: వైష్ణవ్ తేజ్ పై చెర్రీ కామెంట్స్charan;pawan;chiranjeevi;ram charan teja;kalyan;pawan kalyan;ram pothineni;sai dharam tej;tollywood;hero;success;vaishnav tej;fatherThu, 18 Feb 2021 12:27:15 GMTటాలీవుడ్ లో మెగా హీరోల జోరు కొనసాగుతోంది. ఒకరి తర్వాత ఒకరు సినీ ఇండస్ట్రీకి తెరంగేట్రం చేసేసి తమ సత్తాను చాటుకుంటున్నారు. మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు  వైష్ణవ్ తేజ్‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. ప్రేక్షకుల నుంచి మాంచి టాక్ తెచ్చుకుంటూ.. ఉప్పెనతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కోట్ల ను వసూలు చేస్తూ ఉప్పెన సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.  అందుకే ఈ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. అందులో చెర్రీ మాట్లాడుతూ.. వైష్ణవ్ తేజ్ కనిపించేంత అమాయకుడుమీ కాదు.
ఈ వీడితో కాస్త జాగ్రత్తగా పడటం మంచిది. నవ్వుతూ.. సిగ్గుపడుతూ కనిపిస్తున్నాడు కానీ.. వైష్ణవ్ లోపల ఉండే విస్పూటం వాల్కెనోలాగా ఉంటాడని చెర్రీ వైష్ణవ్ తేజ్ గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాదండోయ్.. ఈ కుర్ర హీరో సాయి ధరమ్ తేజ్ కు, రామ్ చరణ్ కు కూడా క్లాసులు పీకుతాడంటూ అందరినీ నవ్వించారు చెర్రీ. కాగా ఒక్క సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను వైష్ణవ్ అందుకోవడం నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదు. ఎందుకంటే వైష్ణవ్ కు అంతకు మించి సత్తా ఉందన్న విషయం నాకు తెలుసు కాబట్టి. వైష్ణవ్ తేజ్ పై  మెగా ఫ్యామిలీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

ఒక్క సినిమాతోనే  ఫర్మామెన్స్ ను ఇరగదీసాడు వైష్ణవ్. నేను ఇలా ఫర్ఫామెన్స్ ఇవ్వడానికి ఏడెనిమిది ఏండ్లు పట్టింది. వైష్ణవ్ ఈ ఫీల్డ్ లోకి రావాలనుకున్నప్పుడు ఎక్కువగా ప్రోత్సహించింది నాన్న చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు చెర్రీ. నాన్న కేవలం వైష్ణవ్ ను ప్రోత్సహిస్తే.. బాబాయి మాత్రం వైష్ణవ్ కు యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇప్పించి ఒక గురువులా ముందుకు నడిపించడంలో ముందున్నారంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఇక వైష్ణవ్ తేజ్ కు ఈ ఒక్క సినిమాతోనే ఎందరో డైరెక్టర్లు ఈ కుర్ర హీరోను పెట్టి సినిమాలు తియ్యడానికి ముందుకు వస్తున్నారు.


తమిళనాటు త్రీడీ ఫైట్.. గెలిచేదెవరో..?

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>