MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/movie-newsf70e1097-82cf-4ecb-b85a-2ee088293d57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/movie-newsf70e1097-82cf-4ecb-b85a-2ee088293d57-415x250-IndiaHerald.jpgదర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ బాక్సింగ్ చిత్రం “గని”. లేటెస్ట్ గా విడుదల కాబడిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి అంచనాలు తెచ్చుకున్న ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో కన్నడ స్టార్ వెర్సిటైల్ హీరో ఉపేంద్ర కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ నటుడు ఈ చిత్రంలో తాను చేయనున్న కీలక పాత్రకు సంబంధించిన షూట్ ను చిత్రయూనిట్ మొదలు పెట్టేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్లాన్ చేసిన రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. మరి ఈ షూట్ లో తాజాగా movie news;sports;anil music;anil ravipudi;geetha;kiran;kranthi;kranti;prince;thaman s;upendra;varun;varun sandesh;varun tej;makar sakranti;hyderabad;tollywood;2019;cinema;sangeetha;sankranthi;sai manjrekar;f2;kannada;blockbuster hit;director;hero;vegetable market;letter;heroine;gaddalakonda ganesh;posters;josh;tholi prema;fidaa;chitramవరుణ్ తేజ్ " గని " లో ఎంటర్ అయిన మరో స్టార్ హీరో ..!!వరుణ్ తేజ్ " గని " లో ఎంటర్ అయిన మరో స్టార్ హీరో ..!!movie news;sports;anil music;anil ravipudi;geetha;kiran;kranthi;kranti;prince;thaman s;upendra;varun;varun sandesh;varun tej;makar sakranti;hyderabad;tollywood;2019;cinema;sangeetha;sankranthi;sai manjrekar;f2;kannada;blockbuster hit;director;hero;vegetable market;letter;heroine;gaddalakonda ganesh;posters;josh;tholi prema;fidaa;chitramThu, 18 Feb 2021 22:42:46 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన ఫిదా, తొలిప్రేమ , ఎఫ్2, గద్దలకొండ గణేష్, వంటి సినిమాలతో వరుస విజయాలను నమోదు చేసి తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. అయితే వరుణ్ తేజ్ మొదటి నుండి కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో పలు ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ చిత్రాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

వాటిలో దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ బాక్సింగ్ చిత్రం “గని”. లేటెస్ట్ గా విడుదల కాబడిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి అంచనాలు తెచ్చుకున్న ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో కన్నడ స్టార్ వెర్సిటైల్ హీరో ఉపేంద్ర కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ నటుడు ఈ చిత్రంలో తాను చేయనున్న కీలక పాత్రకు సంబంధించిన షూట్ ను చిత్రయూనిట్ మొదలు పెట్టేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్లాన్ చేసిన రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.

మరి ఈ షూట్ లో తాజాగా ఉపేంద్ర పాల్గొన్నారు. మరి ఇందులో ఈ టాలెంటెడ్ నటుడు ఎలాంటి పాత్రలో నటిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో " ఎఫ్ 3 " లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2019 సంక్రాంతి కి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన "ఎఫ్ 2 " సినిమాకు సిక్వల్ గా రానున్న సంగతి తెలిసిందే. 


అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>