MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyandfe07f97-0d64-4969-9b49-7d0db0ffd33c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyandfe07f97-0d64-4969-9b49-7d0db0ffd33c-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ గురించి ఏ విషయం తెలిసిన అతడి ఫ్యాన్ పండగ చేసుకుంటారు.అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడపబోతున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ కొంచం బరువు తగ్గినట్టు కనిపిస్తుంది.సినిమాల్లో నటిస్తున్నప్పుడు హీరోలకు ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరం అయి మూడేళ్లు అవుతుందిpawan kalyan;pawan;kalyan;krish;janasena;cinema;panchayati;remake;agnyaathavaasi;janasena party;partyపవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల కోసం ఎంతగా సన్నగా అయ్యాడో తెలుసా..?పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల కోసం ఎంతగా సన్నగా అయ్యాడో తెలుసా..?pawan kalyan;pawan;kalyan;krish;janasena;cinema;panchayati;remake;agnyaathavaasi;janasena party;partyThu, 18 Feb 2021 14:04:02 GMTపవన్ కళ్యాణ్ గురించి ఏ విషయం తెలిసిన అతడి ఫ్యాన్ పండగ చేసుకుంటారు .అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడపబోతున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ కొంచం బరువు తగ్గినట్టు కనిపిస్తుంది. సినిమాల్లో నటిస్తున్నప్పుడు హీరోలకు ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరం అయి మూడేళ్లు  అవుతుంది. దీంతో ఫిట్ నెస్ విషయం లో శ్రద్ధ చూపకపోవడం కారణంగా బరువు పెరిగాడు.పార్టీ పనుల బిజీ కారణంగా దాదాపు వర్కౌట్స్ కి దూరంగా ఉన్నారు . ఇప్పుడు  వరుస సినిమాలను ప్రకటించిన కారణంగా లుక్ విషయం లో పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా అయన మళ్ళీ జిమ్ లో కసరత్తులు చేసి బరువు తగ్గినట్లు ఉన్నారు.

పవన్ అభిమానాలు కూడా తనని  సిక్స్ ప్యాక్ లోచూడాలని  అనుకోవడం లేదని, కాస్త ఫిట్ గా సన్నగా ఉంటె చూడాలని అనుకుంటున్నామని అభిమానాలు కోరుకుంటున్నారు.  తాజాగా పవన్ కళ్యాణ్ పంచాయతీ ఎన్నికల విషయం పై జనసేన నాయకులతో మాటలాడిన ఫోటోలు బయటికి వచ్చాయి. అందులో పవన్ కాస్త సన్నగా కనిపించారు. వరుసగా సినిమాలు చేస్తున్న కారణంగా పవన్ కళ్యాణ్ తన ఇంట్లో వర్కౌట్లు చేసి బరువు తగ్గారని సినీ వర్గాలు అనుకుంటున్నారు.

ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ ని చుసిన అభిమానులు అందంగా ఉన్నదంటూ మెచ్చుకుంటున్నారు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకున్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఆ తర్వాత క్రిష్ దర్శకత్వం లో మరియు  మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియం రీమేక్ లో నటించబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలలో కూడా పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం తో పాటు వచ్చే సంవత్సరం కూడా బిజీగా గడపబోతున్నారు.


జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>