MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/monalb22613e3-795a-4f20-9e05-104ad9a989d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/monalb22613e3-795a-4f20-9e05-104ad9a989d2-415x250-IndiaHerald.jpgమోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ షో తర్వాత ఆమె కు ఫాలోయింగ్ మాములుగా లేదు. షో ఉన్నప్పుడే ఎమోషనల్ అవుతూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే ఐటెం సాంగ్ లతో అదరగొట్టేస్తుంది.. ఒక టాప్ షో లో జడ్జ్ గా కూడా చేస్తుంది.. అంతేకాకుండా ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.. ఆ సిరీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇందులో అఖిల్ హీరో గా నటిస్తున్నాడు. monal;akhil akkineni;monal gajjar;prema;cinema;bigboss;love;hero;girl;romanticఅఖిల్ అంటే మోనాల్ కి ఎంత ప్రేమ.. కెరీర్ గురించి కూడా ఆలోచించట్లేదు...?అఖిల్ అంటే మోనాల్ కి ఎంత ప్రేమ.. కెరీర్ గురించి కూడా ఆలోచించట్లేదు...?monal;akhil akkineni;monal gajjar;prema;cinema;bigboss;love;hero;girl;romanticThu, 18 Feb 2021 21:00:00 GMTబిగ్ బాస్ షో తర్వాత ఆమె కు ఫాలోయింగ్ మాములుగా లేదు. షో ఉన్నప్పుడే ఎమోషనల్ అవుతూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే ఐటెం సాంగ్ లతో అదరగొట్టేస్తుంది.. ఒక టాప్ షో లో జడ్జ్ గా కూడా చేస్తుంది.. అంతేకాకుండా ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.. ఆ సిరీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇందులో అఖిల్ హీరో గా నటిస్తున్నాడు.

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంతో ఫుల్ ఫేమ‌స్ అయిన ఈ రొమాంటిక్ క‌పుల్ అఖిల్ సార్ధ‌క్, మోనాల్ గ‌జ్జ‌ర్ లను ఒకే తెరమీద చూడాలన్న అభిమానుల కోరిక ఈ సిరీస్ ద్వారా తీరుతుంది. నిజానికి వీరిద్ద‌రు జంట‌గా క‌నిపిస్తేనే అభిమానుల క‌ళ్ళ‌ల్లో ఆనందం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. అలాంటిది ఒకే స్క్రీన్ మీద, ఒకే జంటగా కనిపిస్తే అభిమానులు ఊరుకుంటారా సందడి చేయరు..  అఖిల్‌, మోనాల్ జంట‌గా ఎవ‌రైన సినిమా చేస్తే బాగుండు అని సినీ ప్రేమికులు గ‌ట్టిగా కోరుకుంటున్న టైం లో  ఈ సిరీస్ వారికి మంచి బిర్యానీ లా అయ్యింది..   వారి కోరిక ఎట్ట‌కేల‌కు ఫ‌లించ‌గా, తెలుగు అబ్బాయి గుజ‌రాతీ అమ్మాయి అనే వెబ్ సిరీస్‌తో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించ‌బోతున్నారు.

ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియోను స్టోరీగా పోస్ట్ చేసింది. ‘నా గురించి మీరు ఆలోచించే దానికి ధన్యవాదాలు. నేనేమీ తప్పు చేయలేదు. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ విషయంలో ఎవరినీ నిందించవద్దు. నన్ను ట్రోల్ చేసినా పట్టించుకోకండి. నాకు ఫైట్స్ అంటే ఇష్టం ఉండదు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.తాజా సమాచారం ప్రకారం.. మోనాల్.. అఖిల్ సార్థక్‌ కోసం ఓ సినిమాను ఒప్పుకుందట. అతడిని హీరోగా చూడాలనే లక్ష్యంతో ఓ నిర్మాణ సంస్థతో చర్చలు జరపగా.. వాళ్లు ఆమెనే హీరోయిన్‌గా ఉండాలని కండీషన్ పెట్టారట. దీనికి మరో ఆలోచన లేకుండానే ఒప్పుకుందట మోనాల్.  


కీర్తీ సురేష్ ప్రేమ వ్యవహారంపై స్పందించిన పేరెంట్స్..ఏమన్నారంటే..??

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>