MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/unknown-facts-about-trivikram-wife822eeee8-8c0a-487f-9e1b-4db9d67aa8e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/unknown-facts-about-trivikram-wife822eeee8-8c0a-487f-9e1b-4db9d67aa8e2-415x250-IndiaHerald.jpgఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు ఎవరు అంటే చెప్పడం కొంచం కష్టం. కానీ టాలీవుడ్ సినిమాలకి మాటలు రాసే దర్శకులలో నెంబర్ వన్ ఎవరు అంటే కచ్చితంగా అందరు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరే చెప్తారు.అయన రాసే మాటలు అంత గొప్పగా ఉంటాయి.అందుకే అతన్ని మాటల మాంత్రికుడు అని అభివర్ణిస్తూ ఉంటారుtrivikram;pawan;ntr;bharathi old;kalyan;sirivennela;srinivas;trivikram srinivas;tollywood;cinema;media;dance;wife;nandamuri taraka rama rao;house;kollu ravindraమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలుమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలుtrivikram;pawan;ntr;bharathi old;kalyan;sirivennela;srinivas;trivikram srinivas;tollywood;cinema;media;dance;wife;nandamuri taraka rama rao;house;kollu ravindraThu, 18 Feb 2021 13:00:00 GMTటాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు ఎవరు అంటే చెప్పడం కొంచం కష్టం. కానీ టాలీవుడ్ సినిమాలకి మాటలు రాసే దర్శకులలో నెంబర్ వన్ ఎవరు అంటే కచ్చితంగా అందరు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరే చెప్తారు.అయన రాసే మాటలు అంత గొప్పగా ఉంటాయి.అందుకే అతన్ని మాటల మాంత్రికుడు అని అభివర్ణిస్తూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ భార్య గురించి వివరాలు మీకు తెలుసా. అయన భార్య కూడా త్రివిక్రమ్ లాగే సూపర్ టాలెంటెడ్ అని మీలో ఎంతమందికి తెలుసు త్రివిక్రమ్ భార్య గురించి ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం.

మాటల మాత్రికుడుడ్ త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య ఈమె సిరివెన్నెల గారి సోదరుడి కూతురు. ఇంకా సౌజన్య గురించి చెప్పుకుంటే ఇంట్లో హౌస్ వైఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోపక్క స్టేజిలపై ప్రదర్శలను కూడా ఇస్తుంది. ఆమె భారత నాట్యం నృత్యకారిణి కూడా. 2018 సంవత్సరం లో రవీంద్ర భారతి లో సౌజన్య నృత్య ప్రదర్శనని ఇచ్చింది. అప్పటివరకు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఇంత గొప్ప డాన్సర్ అని మనకి తెలీదు. ఇక త్రివిక్రమ్ - సౌజన్య వివాహం 2002  లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు

ఇక త్రివిక్రమ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మొదటి సినిమా నుండి ఆలా వైకుంఠపురములో వరకు ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈయన సినిమాల్లో  రాసిన మాటలను కూడా సోషల్ మీడియా లో తరుచు వినిపిస్తూ ఉంటాయి. అయన సినిమాలను చూడటానికి కుటుంబమంతా థియేటర్స్ కి వాలిపోతుంటారు. కారణం అయన సినిమాల్లో చెప్పే మాటల కోసం కుటుంబ సభ్యులంతా థియేటర్స్ కి వస్తుంటారు.
ప్రస్తుతం అయన వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా గడపబోతున్నారు. ఎన్టీఆర్ తో ఒక సినిమా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియం సినిమాకి పనిచేయబోతున్నారు.


కేకు మనిషి.. ఇతడిని కోసుకుని తినొచ్చు..

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>