BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/assembly-sessions62236dc1-ab20-404a-a830-7e903f8dfa9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/assembly-sessions62236dc1-ab20-404a-a830-7e903f8dfa9d-415x250-IndiaHerald.jpgవాస్త‌వంగా చూస్తే మార్చి 31వ తేదీలోగా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హించాల్సి ఉంది. అయితే వ‌చ్చే నెల 14 త‌ర్వాతే అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏపీలో మార్చి 11 మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఓట్ల లెక్కింపు మార్చి 14న జ‌రుగుతుంది. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ బిజీ కానున్నారు. అందుకే ఈ లోగా బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం కంటే.. ఆ త‌ర్వాతే పెట్టుకోవాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే వ‌చ్చే నెల 14assembly sessions;andhra pradesh;assembly;minister;letter;march;mantraబ్రేకింగ్‌: ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌పై ట్విస్ట్‌... అప్ప‌టి వ‌రకు నోబ్రేకింగ్‌: ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌పై ట్విస్ట్‌... అప్ప‌టి వ‌రకు నోassembly sessions;andhra pradesh;assembly;minister;letter;march;mantraThu, 18 Feb 2021 08:32:20 GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. వాస్త‌వంగా చూస్తే మార్చి 31వ తేదీలోగా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హించాల్సి ఉంది. అయితే వ‌చ్చే నెల 14 త‌ర్వాతే అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏపీలో మార్చి 11 మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఓట్ల లెక్కింపు మార్చి 14న జ‌రుగుతుంది.

ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ బిజీ కానున్నారు. అందుకే ఈ లోగా బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం కంటే.. ఆ త‌ర్వాతే పెట్టుకోవాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే వ‌చ్చే నెల 14 త‌ర్వాతే బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నెల 23వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారు.


వైసీపీ ఎంపీకి ఘోర అవ‌మానం... సోద‌రి చేతిలోనే ఓట‌మి

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>