PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/strange-pregnancy-due-to-wind-even-delivery-within-an-hour1ab5c661-10a1-4e6f-8123-c7717781ae24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/strange-pregnancy-due-to-wind-even-delivery-within-an-hour1ab5c661-10a1-4e6f-8123-c7717781ae24-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఎదో ఒక్క చోట వింత ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విచిత్రమైన వార్తలు కనిపిస్తూ ఉంటాయి. అసలు నమ్మశక్యం కాని వాటిని తమకు ఎదురయ్యాయని, తాము చేసి చూపించామని కొందరు జనం చెబుతూ ఉంటారు.strange pregnancy;women;district;air;woman;girl;vవిచిత్రం: గాలి వల్ల గర్భం, గంటలోనే డెలివరీ కూడా...!?విచిత్రం: గాలి వల్ల గర్భం, గంటలోనే డెలివరీ కూడా...!?strange pregnancy;women;district;air;woman;girl;vThu, 18 Feb 2021 08:00:00 GMTజిల్లా మదనపల్లెలో ఓ అమ్మాయి తాను చనిపోయిన కుక్కను మళ్లీ బతికించానని చెప్పి ఇంట్లో వాళ్లను నమ్మించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా చూశాం. అయితే, ఇప్పుడు మరో వింత వార్త హల్ చల్ చేస్తోంది.

ఇక ఓ మహిళ తాను గాలి వల్ల గర్భవతిని అయ్యానని, అంతులోనే తనకు కడుపు పెద్దగా అయిపోయిందని, ఆ కాసేపటికే తనకు డెలివరీ అయిందంటూ చెబుతోంది. ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ చిత్ర విచిత్రమైన ఘటన ఇండొనేసియాలో చోటు చేసుకుంది. ఆ మహిళ చెబుతున్న వివరాల ప్రకారం ఆమె నిద్రిస్తున్న సమయంలో గాలి ఆమె జననేంద్రియాలను తాకుతూ లోనికి వెళ్లింది. ఆ తర్వాత ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. ఆ కాసేపటికే అప్పటి వరకు మామూలుగా ఉన్న ఆమె కడుపు పెద్దదిగా మారింది.

అయితే ఉన్నట్టుండి కడుపు ఇంత పెద్దగా ఎందుకు మారిందని ఆమె కంగారు పడి ఆస్పత్రికి వెళ్లింది. అయితే, ఆక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు చెప్పిన మాట మరింత షాక్‌కి గురి చేసింది. ఆమె గర్భవతి అని డెలివరీ టైమ్ కూడా అయిందని చెప్పారు. ఆ తర్వాత వెంటనే ఆ ఆస్పత్రిలోనే ఆమెకు డెలివరీ కూడా అయిందని ఆ మహిళ చెబుతోంది. పెళ్లయిన భార్యా భర్తలు చక్కగా లాక్ డౌన్ కాలంలో ఇంట్లో ఉండి కాపురం చేస్తేనే పిల్లలు కలగడం లేదని ఆవేదన చెందుతుంటే.. ఈమెకు గాలి ద్వారా గర్భం రావడం ఏంటి? ఆమె వెంట వెంటనే బిడ్డను ప్రసవించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.


అయ్యా బాబోయ్...ఇది బైకా లేక ఎడ్ల బండా..!

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>