MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh286c1f02-e2e1-40f1-9ff5-7c078c5d3e72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh286c1f02-e2e1-40f1-9ff5-7c078c5d3e72-415x250-IndiaHerald.jpgతెలుగులో రామ్ సరసన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తీ సురేష్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇక మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూనే తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకంది.. ఇక కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటూ వస్తోన్న కీర్తి సురేశ్‌ తాజాగా ఓ ఫొటోతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.కీర్తి తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌తో కలిసి దిగిన ఓ ఫొటో ఈ చర్చకు దారి తీసింది.ఈ ఫొటోలో కీర్తి, అనిరుద్‌ కాస్త సాన్నిహిత్యంkeerthi suresh;beauty;keerthi;suresh;kirti;prema;ram pothineni;cinema;telugu;rajani kanth;tamil;love;nenu sailaja;heroine;mahanati;nithin reddy;father;nijam;dubaiకీర్తీ సురేష్ ప్రేమ వ్యవహారంపై స్పందించిన పేరెంట్స్..ఏమన్నారంటే..??కీర్తీ సురేష్ ప్రేమ వ్యవహారంపై స్పందించిన పేరెంట్స్..ఏమన్నారంటే..??keerthi suresh;beauty;keerthi;suresh;kirti;prema;ram pothineni;cinema;telugu;rajani kanth;tamil;love;nenu sailaja;heroine;mahanati;nithin reddy;father;nijam;dubaiThu, 18 Feb 2021 21:00:00 GMTరామ్ సరసన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తీ సురేష్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇక మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూనే తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకంది.. ఇక కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటూ వస్తోన్న కీర్తి సురేశ్‌ తాజాగా ఓ ఫొటోతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.కీర్తి తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌తో కలిసి దిగిన ఓ ఫొటో ఈ చర్చకు దారి తీసింది.ఈ ఫొటోలో కీర్తి, అనిరుద్‌ కాస్త సాన్నిహిత్యంతో ఉండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లైంది.

దీంతో కీర్తి సురేశ్‌, అనిరుద్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారనే వార్త సోషల్‌ మీడియాలో గత రెండు రోజులుగా తెగ హల్చల్‌ చేసింది. మరి కీర్తి.. నిజంగానే ప్రేమలో ఉందా..? వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారా.? అంటే ఈ హీరోయిన్‌ పేరెంట్స్‌ మాత్రం కాదని సమాధానం చెబుతున్నారు. ఈ వార్తలు వట్టి పుకార్లేనని ఖండిస్తున్నారు. తాజాగా కీర్తి సురేశ్‌ ప్రేమ విషయమై పేరెంట్స్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది వదంతి మాత్రమేనని, ఇందులో ఏ మాత్రం నిజం లేదని కీర్తి తండ్రి సురేశ్‌ పేర్కొన్నారు.

 కీర్తి ఎవరితోనూ ప్రేమలో లేదు.. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్‌ ప్రస్తుతం..నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తున్న ఈమె ఇటీవల షూటింగ్ పూర్తి చేసి.. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది..ఈ రెండు సినిమాలతో పాటుగా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడిగా అన్నాత్తే సినిమాలో నటిస్తోంది..!!


అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>