MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjune72761b1-b6a0-4c8e-8453-6e4612f84720-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjune72761b1-b6a0-4c8e-8453-6e4612f84720-415x250-IndiaHerald.jpgహీరోగా గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. చెన్నైలో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 1983ఏప్రియల్ 8న జన్మించిన అల్లు అర్జున్ కి ప్రస్తుతం 38ఏళ్ళు పూర్తయింది. 5అడుగుల 8అంగుళాలు ఎత్తు ఉంటాడు. అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. శిరీష్ హీరోగా ఉన్నాడు. అయితే వెంకటేష్ గీతా ఆర్ట్స్, పబ్ , కంపెనీలు చూస్తుంటాడు. తమిళనాడులో సెయింట్ మేరీస్ స్కూల్లో చదివిన బన్నీ, హైదరాబాద్ మాగుంట సుబ్బరామిరెడ్డి కాలేజీలో చదివాడు. బిబిఎ పూరallu arjun;lifestyle;chiranjeevi;venkatesh;allu aravind;kamal hassan;kumaar;allu arjun;allu sirish;devi sri prasad;sukumar;tara;hyderabad;tollywood;cinema;huzur nagar;kokapeta;marriage;driver;tamilnadu;winner;hero;heroine;film nagar;allu ayaan;allu arha;arjun 1;paris;father;march;geetha arts;allu venkatesh;gangothriఅల్లు అర్జున్ లైఫ్ స్టైల్, ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు..??అల్లు అర్జున్ లైఫ్ స్టైల్, ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు..??allu arjun;lifestyle;chiranjeevi;venkatesh;allu aravind;kamal hassan;kumaar;allu arjun;allu sirish;devi sri prasad;sukumar;tara;hyderabad;tollywood;cinema;huzur nagar;kokapeta;marriage;driver;tamilnadu;winner;hero;heroine;film nagar;allu ayaan;allu arha;arjun 1;paris;father;march;geetha arts;allu venkatesh;gangothriThu, 18 Feb 2021 16:00:00 GMTగంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. చెన్నైలో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 1983ఏప్రియల్ 8న జన్మించిన అల్లు అర్జున్ కి ప్రస్తుతం 38ఏళ్ళు పూర్తయింది. 5అడుగుల 8అంగుళాలు ఎత్తు ఉంటాడు. అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. శిరీష్ హీరోగా ఉన్నాడు. అయితే వెంకటేష్ గీతా ఆర్ట్స్, పబ్ , కంపెనీలు చూస్తుంటాడు. తమిళనాడులో సెయింట్ మేరీస్ స్కూల్లో చదివిన బన్నీ, హైదరాబాద్ మాగుంట సుబ్బరామిరెడ్డి కాలేజీలో చదివాడు. బిబిఎ పూర్తిచేసాడు.బన్నీ, స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ని కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు.2011 మార్చి 6న స్నేహారెడ్డితో హైదరాబాద్ లో ఘనంగా పెళ్లి అయింది.

 వీరికి 2014 ఎప్రియాల్ 3న హైదరాబాద్ లో అల్లు అయాన్ పుట్టాడు. 2016నవంబర్ 21న అల్లు అర్హ పుట్టింది. 1985లో మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత మూవీలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసాడు. 1986లో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం మూవీలో కూడా నటించాడు. 2001లో మెగాస్టార్ డాడీ సినిమాలో డాన్స్ మీద మక్కువతో నటించే ఛాన్స్ బన్నీకి వచ్చింది.మెగాస్టార్ చిరంజీవి అంటే బన్నీకి ఇష్టమైన హీరో. రాణీముఖర్జీ ఇష్టమైన హీరోయిన్. పారిస్ అంటే చాలా ఇష్టం. గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ తో , బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ దూసుకెళ్తున్నాడు.

 సుకుమార్ మూవీ పుష్పతో కొత్త లుక్స్ తో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 50లక్షల నుంచి రెండున్నర కోట్ల వరకూ ఖరీదు గల 8 కార్లు న్నాయి. 2019లో కార్వాన్ కొని, స్పెషల్ డిజైన్ చేయడంతో 7న్నర కోట్లు ఖర్చ యింది. ఫిలిం నగర్ లో ఉన్న ఇంటి ఖరీదు 10నుంచి 15కోట్లు ఉంటుంది. 2011లో కోకాపేట లో స్టూడియో కూడా లాంచ్ చేసాడు..ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ..ఈ సినిమాలో ఓ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది..!!


ఎంపీ వర్సెస్ మంత్రి... ఏపీ మంత్రి రాజీనామా చేస్తారా...?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>