MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charane6283117-116d-48cf-a7ac-8ee3f0f8f7f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charane6283117-116d-48cf-a7ac-8ee3f0f8f7f5-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ - శంకర్‌ - దిల్‌ రాజు కాంబోలో సినిమా ప్రకటించినప్పటి నుంచి టాలీవుడ్‌లో ఇదే పెద్ద టాపిక్ అయ్యింది. సినిమా ఏ విధంగా ఉంటుంది, ఏ జోనర్‌లో రాబోతుందో, ఎన్ని రోజుల్లో తీస్తారు, రామ్‌చరణ్‌ను శంకర్ ఎలా చూపించబోతున్నారు. వీటన్నింటికి అధికారికంగా సమాధానం దొరకడానికి చాలా సమయం పట్టొచ్చు. అయితే ఈ లోగా ఇండస్ట్రీలో చర్చకు వస్తున్న అంశాల్లో, తెలుస్తున్న విషయాల్లో ఇంట్రెస్టింగ్‌ అండ్‌ నమ్మకమైన గాసిప్‌స్ గురించి ఆసక్తికరంగా జరుగుతుంది. ram-charan;pawan kalyan;shankar;india;cinema;dilRc15 సినిమా ఆ కథ అయితే సినిమా ఒక రేంజ్ లో ఉండటం ఖాయమట...???Rc15 సినిమా ఆ కథ అయితే సినిమా ఒక రేంజ్ లో ఉండటం ఖాయమట...???ram-charan;pawan kalyan;shankar;india;cinema;dilWed, 17 Feb 2021 15:00:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ - శంకర్‌ - దిల్‌ రాజు కాంబోలో సినిమా ప్రకటించినప్పటి నుంచి టాలీవుడ్‌లో ఇదే పెద్ద టాపిక్ అయ్యింది. సినిమా ఏ విధంగా ఉంటుంది, ఏ జోనర్‌లో రాబోతుందో, ఎన్ని రోజుల్లో తీస్తారు, రామ్‌చరణ్‌ను శంకర్ ఎలా చూపించబోతున్నారు. వీటన్నింటికి అధికారికంగా సమాధానం దొరకడానికి చాలా సమయం పట్టొచ్చు. అయితే ఈ లోగా ఇండస్ట్రీలో చర్చకు వస్తున్న అంశాల్లో, తెలుస్తున్న విషయాల్లో ఇంట్రెస్టింగ్‌ అండ్‌ నమ్మకమైన గాసిప్‌స్ గురించి ఆసక్తికరంగా జరుగుతుంది.


దీనికి కారణం కూడా శంకరే. గతంలో ఆయన చెప్పిన మాటే.ఇక ఇప్పుడు చరణ్ తో అలాంటి కథ చేయబోతున్నాడో అని అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.శంకర్ - రామ్‌చరణ్‌' సినిమా ఓపెనింగ్‌ ఘనంగా చేయాలని దిల్‌ రాజు నిర్ణయించుకున్నారట. తన బ్యానర్‌లో 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే భారీ కాంబినేషన్‌ కుదిర్చారు. కథ విషయంలో శంకర్‌ ఆలోచనలు భారీగా ఉంటాయి. డబ్బులు కూడా భారీగానే ఖర్చవుతాయి. 'ఇండియన్‌ 2' మొదలైన తర్వాత ఓ సందర్భంలో శంకర్‌ చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన తర్వాతి సినిమా సైన్స్‌ఫిక్షన్‌ తరహాలో ఉండబోతోందని శంకర్‌ ఆ రోజు చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పుడు ఆ మాటను, రామ్‌చరణ్‌ను సినిమాను ముడిపెట్టి అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.


 శంకర్‌ అప్పుడు చెప్పినట్లుగా చరణ్‌తో సైన్స్‌ఫిక్షన్‌ మూవీ చేస్తాడు అంటూ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో దిల్‌ రాజు కాంపౌండ్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. శంకర్‌ ఎలాగూ చెప్పరు, చరణ్‌ మాట్లాడరు.కాబట్టి శంకర్ సినిమా ఏ తరహాలో ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...





టీమిండియా క్రికెటర్ లతో చాలా దగ్గరి పోలికలు ఉన్న బాలీవుడ్ నటులు ఎవరో తెలుసా..

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>