PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ కి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుందనే విషయం చాలామందికి స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ చాలా వరకు కూడా రాష్ట్రంలో బలపడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది. అయినా తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం వివాదాస్పదం గానే ఉంటున్నాయి విషయం అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర ప్రజలలో ఎప్పటికప్పుడు ఆగ్రహం పెరిగిపోతూనే ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. ప్రధానంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయం bjp;bharatiya janata party;andhra pradesh;geum;industries;vishakapatnam;central government;partyబిజెపి అందుకే గేమ్ ఆడుతుందా...?బిజెపి అందుకే గేమ్ ఆడుతుందా...?bjp;bharatiya janata party;andhra pradesh;geum;industries;vishakapatnam;central government;partyWed, 17 Feb 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ కి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుందనే విషయం చాలామందికి స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ చాలా వరకు కూడా రాష్ట్రంలో బలపడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది. అయినా తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం వివాదాస్పదం గానే ఉంటున్నాయి విషయం అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర ప్రజలలో ఎప్పటికప్పుడు ఆగ్రహం పెరిగిపోతూనే ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. ప్రధానంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు కొన్ని వార్తలు రాజకీయవర్గాలలో ఎక్కువగా వినపడుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనక ప్రధాన కారణం మరొకటి ఉంది అనేది కొంతమంది చెప్తున్న మాట. అసలు అది ఏంటి అని చూస్తే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అవకాశాలు లేవని అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని కొన్ని డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుందనే విషయం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ తో కూడా స్పష్టంగా అర్థమైంది.

రాష్ట్రంలో చాలా వరకు సమస్యలు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకునే ప్రయత్నం కనీసం కూడా చేయలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల విషయంలో కూడా ఎటువంటి ముందడుగు వేయలేక పోయింది. ఇప్పుడు రాష్ట్రానికి విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ వైఖరి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఆ పార్టీకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. తమకు ఎలాంటి అవకాశాలు రాష్ట్రంలో లేవు కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని టార్గెట్ చేసిందని అంటున్నారు.



తెలంగాణ సెంటిమెంట్‌తో జ‌నంలోకి ష‌ర్మిల‌... అదిరిపోయే పొలిటిక‌ల్ స్కెచ్‌...

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గ‌డ్డ అస్సలు త‌గ్గ‌డం లేదుగా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ వల్ల వైసీపీకి ఎంత మేలు జరిగిందో తెలుసా ?

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>