PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu5b26ff26-653f-437e-80c7-06f8223e9093-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu5b26ff26-653f-437e-80c7-06f8223e9093-415x250-IndiaHerald.jpgమిగిలిన న్యూట్ర‌ల్ కాపులు సైతం వీరికి స‌పోర్ట్ చేస్తే వ‌చ్చే మైలేజ్ వేరుగా ఉండ‌డంతో పాటు కాపులు రాజ్యాధికారం దిశ‌గా వెళ్లే విష‌యంలో కాస్త ఎడ్జ్‌లో ఉన్న‌ట్టు అవుతుంది. అయితే ఇప్పుడు వీరికి సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కొంద‌రు విల‌న్లుగా మారిపోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌ను త‌ప్పించి... కాపు వీర్రాజుకు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పాటు క‌న్నా వ‌ర్గంతో పాటు కాపుల్లోనే కొంద‌రు వీర్రాజును వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రి కొంద‌రు కాపు నేత‌లు బీజేపీలోనే ఇత‌ర సామాజిక kapu vedana;bharatiya janata party;andhra pradesh;indiaherald group;rbi;smart phoneకాపు వేద‌న‌: ఏపీలో కాపుల‌కు కాపులే శ‌త్రువులా ?కాపు వేద‌న‌: ఏపీలో కాపుల‌కు కాపులే శ‌త్రువులా ?kapu vedana;bharatiya janata party;andhra pradesh;indiaherald group;rbi;smart phoneWed, 17 Feb 2021 10:03:11 GMT
ఈ టైంలో ఈ రెండు పార్టీల్లో కాపులే కాకుండా... మిగిలిన న్యూట్ర‌ల్ కాపులు సైతం వీరికి స‌పోర్ట్ చేస్తే వ‌చ్చే మైలేజ్ వేరుగా ఉండ‌డంతో పాటు కాపులు రాజ్యాధికారం దిశ‌గా వెళ్లే విష‌యంలో కాస్త ఎడ్జ్‌లో ఉన్న‌ట్టు అవుతుంది. అయితే ఇప్పుడు వీరికి సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కొంద‌రు విల‌న్లుగా మారిపోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌ను త‌ప్పించి... కాపు వీర్రాజుకు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పాటు క‌న్నా వ‌ర్గంతో పాటు కాపుల్లోనే కొంద‌రు వీర్రాజును వ్య‌తిరేకిస్తున్నారు.

మ‌రి కొంద‌రు కాపు నేత‌లు బీజేపీలోనే ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారిని ప్రోత్స‌హిస్తూ వీర్రాజుకు ఎర్త్ పెడుతున్నారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్ చేయ‌కుండా... కొంద‌రు బీజేపీకి, జ‌న‌సేన‌కు మ‌ధ్య పుల్ల‌లు పెడుతూ వారిని విడ‌దీసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వాస్త‌వంగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీలో ప‌వ‌న్‌కు ఉన్న క్రేజ్‌కు అటు జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న క్రేజ్ ను స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగితే ఖ‌చ్చితంగా ఏపీలో కాపులు నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మార‌డంతో పాటు వారు రాజ్యాధికారానికి స‌మీపంలో ఉంటారు. అయితే ముందు వీరిలో వీరు స‌ఖ్య‌త‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/ నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌నుhttps://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​


స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్.. అక్కడ కూడా విజయ్ సేతుపతి తో..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ స్పీడు ప‌నికొస్తోంది.. పంచాయ‌తీలో తేలుతున్న బ‌లం

కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>