MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kiara-adwaani-intresting-commentsc89607f6-6432-46d8-aab9-5c4e7a0b0ff2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kiara-adwaani-intresting-commentsc89607f6-6432-46d8-aab9-5c4e7a0b0ff2-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హాట్ బ్యూటీ చేసినవి అన్ని తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్‌, బాలీవుడ్‌లో తనదైన హాట్నెస్ తో యూత్ మనస్సులను కొల్లగొట్టింది.యంగ్‌ హీరోలతో, మరోవైపు సీనియర్‌ హీరోలతో నటిస్తూ ఎంతగానో మెప్పించింది. అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనక్కితగ్గని తనం, మంచి నటనతో అభిమానులను బుట్టలో పడేస్తోంది.కబీర్ సింగ్ సినిమాతో అయితే ఒక రేంజిలో యూత్ ని ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ యువ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమ వ్యవహారం kiara-advani;beauty;kiara advani;prema;india;bollywood;industries;cinema;love;kabir singh;letter;yuva;ideaఅవకాశాలు తగ్గిన కాని ఆ పని చెయ్యనంటు షాకింగ్ కామెంట్స్ చేసిన కియారా అద్వానీ.....అవకాశాలు తగ్గిన కాని ఆ పని చెయ్యనంటు షాకింగ్ కామెంట్స్ చేసిన కియారా అద్వానీ.....kiara-advani;beauty;kiara advani;prema;india;bollywood;industries;cinema;love;kabir singh;letter;yuva;ideaWed, 17 Feb 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ హాట్ బ్యూటీ చేసినవి అన్ని తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్‌, బాలీవుడ్‌లో తనదైన హాట్నెస్ తో యూత్ మనస్సులను కొల్లగొట్టింది.యంగ్‌ హీరోలతో, మరోవైపు సీనియర్‌ హీరోలతో నటిస్తూ ఎంతగానో మెప్పించింది. అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనక్కితగ్గని తనం, మంచి నటనతో అభిమానులను బుట్టలో పడేస్తోంది.కబీర్ సింగ్ సినిమాతో అయితే ఒక రేంజిలో యూత్ ని ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ యువ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది అంటూ వార్తల్లో కూడా నిలుస్తోంది. బిజీబిజీగా సాగిపోతున్న ఆమె… కథల ఎంపిక విషయంలో ఎలా ఆలోచిస్తుందో తెలుసా? చిత్రసీమలో విజయాలే చాలా విషయాల్ని నిర్ణయిస్తుంటాయన్న కియారా అద్వానీ విజయాలు దక్కితేనే అవకాశాలు వరుస కడుతుంటాయి అని సినిమా పరిశ్రమ తత్వం చెప్పుకొచ్చింది.అలా అని వచ్చిన ప్రతి చిత్రాన్ని అంగీకరించే తత్వం తనది కాదు అని చెప్పింది..

అలా చేస్తే కెరీర్‌లో చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అంది. అందుకే ఆచితూచి ఆలోచించి సినిమాలు ఎంచుకోవాలి అని చెప్పింది. తను తన కెరీర్‌ విషయంలో ఇలానే చేస్తున్నా అని చెప్పింది కియారా. చిత్రసీమలో నాయికల మధ్య పోటీ ఎక్కువగానే ఉంటుంది.. ఇలాంటి సమయంలోనూ అవకాశాల విషయంలో ఎలా వ్యవహరిస్తారు?' అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.నాకు ఎలాంటి సినిమాలు నప్పుతాయి, ఎలాంటి కథలు సరిపోతాయి, ఏ పాత్రలు బాగా చేయగలనో ఒక ఐడియా ఉంది. ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే అవకాశాలు తగ్గాయని, ఏ సినిమా పడితే అది ఒప్పుకోను. అవకాశాల కోసం ఓపికగ్గా ఎదురు చూస్తాను. వరుస అవకాశాలు వస్తున్నప్పుడు, వాటిలోంచి సరిపోయే కథలు ఎంచుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఈ పని చాలా చాకచక్యంగా చేయగలననే నమ్మకం నాకుంది' అని కామెంట్స్ చేసింది కియారా అద్వాని...


మన హీరోలు చాలా తెలివైనోళ్లు..!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>