PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commissiondd3f366b-68e1-4124-9e0c-c9d3dd664f2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commissiondd3f366b-68e1-4124-9e0c-c9d3dd664f2f-415x250-IndiaHerald.jpgకృష్ణ గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ ప్రభావం చూపించడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బంది పడుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా అంశాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు దూకుడుగా వెళుతున్నారు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో చాలా వరకు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయినా సరే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అవకాశాలను సృష్టించుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు పరిణామాలు చూస్తే తెలుగుదేశంలో కొంతమంది కీలక నేతలు అలసత్వంtdp;cbn;nani;bhavana;krishna;telugu desam party;krishna river;gadde rama mohan;amaravati;vijayawada;mp;telugu;kesineni nani;mla;tdp;ycp;dookudu;partyఅమరావతిని టీడీపీ లైట్ తీసుకుందా...? పాపంఅమరావతిని టీడీపీ లైట్ తీసుకుందా...? పాపంtdp;cbn;nani;bhavana;krishna;telugu desam party;krishna river;gadde rama mohan;amaravati;vijayawada;mp;telugu;kesineni nani;mla;tdp;ycp;dookudu;partyWed, 17 Feb 2021 15:00:00 GMTకృష్ణ గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ ప్రభావం చూపించడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బంది పడుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా అంశాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు దూకుడుగా వెళుతున్నారు అనే విషయం  తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో చాలా వరకు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయినా సరే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అవకాశాలను సృష్టించుకొని ముందుకు వెళ్తున్నారు.

అయితే ఇప్పుడు పరిణామాలు చూస్తే తెలుగుదేశంలో కొంతమంది కీలక నేతలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రజల్లోకి వెళ్లే విషయంలో కొంతమంది నేతలు సమర్థవంతంగా వ్యవహరించక పోవడం పట్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడులో కూడా అసహనం పెరిగిపోతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించే  విషయంలో కొంతమంది కీలక నేతల దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. అంతేకాకుండా గుంటూరు కృష్ణా జిల్లాల్లో అమరావతి ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళ లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి.

ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి అన్ని ప్రాంతాల నుంచి మద్దతు వచ్చినా దానిని తెలుగుదేశం పార్టీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయలేకపోయిందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ కీలక నేతలు కొంతమంది ప్రజల్లోకి వెళ్లే విషయంలో తప్పులు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం అనేది అందుకే  కొన్ని ప్రాంతాల వరకే ఆగిపోయిందనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక అంతే కాకుండా కొన్ని సమస్యలు కూడా తెలుగుదేశం పార్టీ ని వెంటాడుతున్న పరిస్థితి. వర్గ విభేదాల కారణంగా అమరావతి ఉద్యమానిని కొంత మంది నేతలు ముందుకు తీసుకువెళ్ళడం లేదు. ప్రధానంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి అలాగే మరికొంతమంది నేతలకు మధ్య చాలా దూరం ఉంది. అందుకే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే విషయంలో విజయవాడ నేతలు కూడా ఘోరంగా విఫలమయ్యారని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కి కూడా కొంతమంది సహకరించకపోవడంతో ఈ ఉద్యమం విజయవాడలో పెద్దగా వెళ్లలేదని కృష్ణా జిల్లాలో కూడా అలాగే ఉందని అంటున్నారు.


టీమిండియా క్రికెటర్ లతో చాలా దగ్గరి పోలికలు ఉన్న బాలీవుడ్ నటులు ఎవరో తెలుసా..

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>