Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/car95e28a04-9510-4898-928b-9fd9f8825961-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/car95e28a04-9510-4898-928b-9fd9f8825961-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపై స్పీడుగా దూసుకుపోవాలి అంటే ఎక్కువగా కారు ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజన్ తో కూడిన కార్ కొనుగోలు చేస్తూ రహదారులపై దూసుకు పోతూ ఉంటారు ఇది సర్వసాధారణం. ఒకవేళ గాలిలో ఎగరాలి అనుకుంటే తప్పనిసరిగా విమానం ఎక్కాల్సిందే అన్న విషయం తెలిసిందే. ఇక విమానం ఎక్కి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వైపు రోడ్డు పై దూసుకు పోవడమే కాదు క్షణాల వ్యవధిలో విమానం లాగా మారిపోయి గాల్లోకి ఎగిరి ఎక్కడికైనా వెళ్లేందుకcar;carప్రపంచం కల నెరవేరబోతోంది.. త్వరలో కారులోనే ఎగిరి పోవచ్చు..?ప్రపంచం కల నెరవేరబోతోంది.. త్వరలో కారులోనే ఎగిరి పోవచ్చు..?car;carWed, 17 Feb 2021 10:20:00 GMTకార్  కొనుగోలు చేస్తూ రహదారులపై దూసుకు పోతూ ఉంటారు ఇది సర్వసాధారణం. ఒకవేళ గాలిలో ఎగరాలి అనుకుంటే తప్పనిసరిగా విమానం ఎక్కాల్సిందే అన్న విషయం తెలిసిందే. ఇక విమానం ఎక్కి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వైపు రోడ్డు పై దూసుకు పోవడమే కాదు క్షణాల వ్యవధిలో విమానం లాగా మారిపోయి గాల్లోకి ఎగిరి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా ఉండే వాహనం వస్తే బాగుండు అని కోరుకునే వారు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ఇలా రోడ్డుపై దూసుకుపోయే కారునే విమానంలా తయారుచేయడానికి పరిశోధకులు ఎన్నో రోజుల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే పరిశోధకులు శ్రమకు ఫలితం దక్కింది. ఏకంగా రోడ్డుపై కారు లా దూసుకు పోవడమే కాదు నిమిషాల వ్యవధిలో విమానం గా మారిపోయి గాలిలో కూడా దూసుకుపోయే సరికొత్త ఆవిష్కరణ తెరమీదికి వచ్చింది అన్న విషయం తెలిసిందే. గతంలోనే ఇక ఇలాంటి కారుకు సంబంధించిన వీడియో ఒకటి విడుదల అయ్యింది.  అయితే ప్రపంచ ప్రజానీకం మొత్తం ఇక ఈ కార్ కం  విమానానికి ఎప్పుడు అనుమతి వస్తుందా  అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




 గత కొన్ని నెలల క్రితం ఇలా రోడ్డుపై దూసుకుపోయి నిమిషాల వ్యవధిలో విమానం గా మారే కార్ ఆవిష్కరణ జరగగా.. ఇటీవలే అనుమతులు కూడా వచ్చేస్తాయి.  పదివేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్ళ వేగంతో ఈ కార్ దూసుకుపోతుంది. ఇక ఈ కారుకు అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ ఆధారిటీ అనుమతులు జారీ చేసింది. రెండు సీట్ల సామర్థ్యం తో ఉన్న ఈ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తు మొదలు అయ్యాయి. కాగా ప్రస్తుతం ఈ కారులో కేవలం ఫ్లైట్ వర్షన్  మాత్రమే అందుబాటులో ఉండడం గమనార్హం. అయితే కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే కారు నుంచి విమానంలో మారిపోతుంది ఈ సరికొత్త ఆవిష్కరణలు.


అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!

సీఎం కేసీఆర్ కు.. టాలీవుడ్ లో ఆయన ఒక్కడే ఫేవరెట్ హీరోనట..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ స్పీడు ప‌నికొస్తోంది.. పంచాయ‌తీలో తేలుతున్న బ‌లం

కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>