Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi9394a13d-d896-42a4-8628-196a278d9dea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi9394a13d-d896-42a4-8628-196a278d9dea-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన నటీనటుల హవా కొనసాగుతూవస్తోంది. బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి.. తమ సత్తాను చాటుకున్న హీరోలకు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో తిరుగులేకుండా పోయింది. ఒకరికి మించి ఒకరు అనే విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ హీరోలు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అన్న దమ్ముల హవా మొదలైందనే చెప్పుకువాలి. నువ్వా.. నేనా.. అనే విధంగా అన్నదమ్ములు ఒకరికి మించి మరొకరు అనే విధంగా వరుస సినిమాలు తెరకెక్కిస్తూ వెళుతున్నారు. మరి ఆ బదర్స్ ఎవరెవరో మీరు కూడా ఓ లుక్కేయmegastar chiranjeevi;pawan;chiranjeevi;ntr;naga chaitanya;nagarjuna akkineni;akhil akkineni;allu arjun;bellamkonda sai sreenivas;kalyan;kalyan ram;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;sai dharam tej;srinivas;tiru;vaali;tollywood;producer;jaggery;producer1;hero;bunny 1;yuva;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;chaitanya 1అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!megastar chiranjeevi;pawan;chiranjeevi;ntr;naga chaitanya;nagarjuna akkineni;akhil akkineni;allu arjun;bellamkonda sai sreenivas;kalyan;kalyan ram;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;sai dharam tej;srinivas;tiru;vaali;tollywood;producer;jaggery;producer1;hero;bunny 1;yuva;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;chaitanya 1Wed, 17 Feb 2021 10:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన నటీనటుల హవా కొనసాగుతూవస్తోంది. బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి.. తమ సత్తాను చాటుకున్న హీరోలకు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో తిరుగులేకుండా పోయింది. ఒకరికి మించి ఒకరు అనే విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ హీరోలు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అన్న దమ్ముల హవా మొదలైందనే చెప్పుకువాలి. నువ్వా.. నేనా.. అనే విధంగా అన్నదమ్ములు ఒకరికి మించి మరొకరు అనే విధంగా వరుస సినిమాలు తెరకెక్కిస్తూ వెళుతున్నారు. మరి ఆ బదర్స్ ఎవరెవరో మీరు కూడా ఓ లుక్కేయండి.. నటనమీదున్న ఇంట్రెస్ట్ తో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇకపోతే చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి సినీ ప్రేక్షకుల్లో ఎన్నటికీ చెరిగిపోని గుర్తింపును సంపాదించాడు.
అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా అన్నదమ్ములు పరిచయమయ్యారు. కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు. ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ లో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇందులో యంగ్ టైగర్ టాప్ హీరోగా కొనసాగుతూ.. తన హవాను కొనసాగిస్తుండగా.. కళ్యాణ్ రామ్ హీరోగా, ప్రొడ్యూసర్ గా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. వీరితో పాటుగా మెగాఫ్యామిలీ నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. బన్ని తమ్ముడు కూడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తోనే తెలుగు తెరకు తెరంగేట్రం చేసినా.. హీరోగా మాత్రం మంచి గుర్తింపును తెచ్చుకోలేకపోతున్నాడు. సరైన అవకాశాలకోసం శిరీష్ ఇంకా ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు. ఇకపోతే అందరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన మాదిరిగానే అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా వారసులు పరిచయమయ్యారు.

నాగార్జున కొడుకులు నాగచైతన్య సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన అతికొద్ది కాలం తర్వాత అఖిల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీరిలో నాగచైతన్య ప్రస్తుతం మంచి ఫాంలో వెలుతున్నా.. అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక హిట్ ను కూడా అందుకోలేదు. ప్రస్తుతం ఈ  యువ హీరో ఒక సాలిడ్ హిట్ రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇకపోతే మెగావారి మేన అల్లుండ్లుంగా సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు కూడా తెలుగు తెరకు తెరంగేట్రం చేశారు. వీరిరువురు హీరోలు కూడా ప్రేక్షకులను మెప్పించేపనిలో పడ్డారు. ఇకపోతే వీరిబాటలోనే బెల్లంకొండ శ్రీనివాస్ తన తమ్ముడు బెల్లంకొండ గణేష్ ను కూడా తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం చెయ్యబోతున్నాడట. ఇలా తెలుగు తెరపై ప్రస్తుతం అన్నదమ్ముల ఎంట్రీ జోరుగా జరుగుతోందనే చెప్పుకోవాలి. ఏదేమైనా.. అన్నదమ్ములు ఎంట్రీ ఇచ్చేస్తూ.. ప్రేక్షకులను మెప్పించే పనిలో పడ్డారు ఈ బ్రదర్స్. 


స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్.. అక్కడ కూడా విజయ్ సేతుపతి తో..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ స్పీడు ప‌నికొస్తోంది.. పంచాయ‌తీలో తేలుతున్న బ‌లం

కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>