BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-their-vote-be-valid-in-the-greater-elections80c536bf-7e04-495b-bd69-f665557d31a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-their-vote-be-valid-in-the-greater-elections80c536bf-7e04-495b-bd69-f665557d31a9-415x250-IndiaHerald.jpgనేటి ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ జోరుగా కొన‌సాగుతోంది. ఓటు హాక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక ఉదయం 8.30 వరకు 11.74 శాతం ఓటింట్ పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే.. కొన్ని కొన్ని చోట్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల ఎన్నిక‌లు వాయిదా ప‌డుతున్నాయి. అయితే ప్రకాశం జిల్లా నరిశెట్టిపాలెంలో పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులే బహిష్కరించారు. గ్రామంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించే వరకూ ఎన్నికల్లో పాల్గొనేది లేదంటూ గ్రామ‌స్తులు తేల్చి చెప్పారు. elections boycott;district;panchayati;village;prakasam district;prakasmఅక్క‌డ ఎన్నికల‌ను బహిష్కరించిన ప్ర‌జ‌లు.. కార‌ణం అదేన‌ట‌?అక్క‌డ ఎన్నికల‌ను బహిష్కరించిన ప్ర‌జ‌లు.. కార‌ణం అదేన‌ట‌?elections boycott;district;panchayati;village;prakasam district;prakasmWed, 17 Feb 2021 09:57:40 GMT
ఇక  ఉదయం 8.30 వరకు 11.74 శాతం ఓటింట్ పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే.. కొన్ని కొన్ని చోట్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల ఎన్నిక‌లు వాయిదా ప‌డుతున్నాయి. అయితే ప్రకాశం జిల్లా నరిశెట్టిపాలెంలో పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులే బహిష్కరించారు.

గ్రామంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించే వరకూ ఎన్నికల్లో పాల్గొనేది లేదంటూ గ్రామ‌స్తులు తేల్చి చెప్పారు. సర్పంచ్ సహా 14 వార్డుల్లో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.


స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్.. అక్కడ కూడా విజయ్ సేతుపతి తో..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ స్పీడు ప‌నికొస్తోంది.. పంచాయ‌తీలో తేలుతున్న బ‌లం

కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>