BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-local-war-hot-hot-third-phase-polling0740c465-6a95-42e2-9a3e-f724771ba8aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-local-war-hot-hot-third-phase-polling0740c465-6a95-42e2-9a3e-f724771ba8aa-415x250-IndiaHerald.jpg ఇక ఎన్నికల నిర్వహణ కోసం.. 1,289 స్టేజ్ ఒక రిటర్నింగ్ ఆఫీసర్‌లు, 3,246 స్టేజ్ ఇద్దరు రిటర్నింగ్ ఆఫీసర్లు, 1,204 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 29,266 మంది ప్రిసైడింగ్ అధికారులతో పాటు 46,753 మంది ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఎనిక్కల కమీషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికి.. అక్కడక్కడ అధికార పార్టి ఆగడాలతో గందరగోళ పరిస్ధితిలు కనిపిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోందని చెబుతున్నప్పటికీ కూడా అధికారపార్టీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయనే మap panchayat polls;krishna;raj;andhra pradesh;panchayati;warఏపీ లోక‌ల్ వార్: హాట్ హాట్‌గా మూడో దశ పోలింగ్..!!ఏపీ లోక‌ల్ వార్: హాట్ హాట్‌గా మూడో దశ పోలింగ్..!!ap panchayat polls;krishna;raj;andhra pradesh;panchayati;warWed, 17 Feb 2021 11:20:45 GMTపంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ హాట్ హాట్‌గా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మూడో దశ ఎన్నికల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లలో 160 మండలాల్లో మొత్తం 55,75,004 మంది ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. ఈ విషయమై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది వివరాలను వెల్లడించారు.
 
మూడో దశ ఎన్నికలకుగాను 26,851 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం.. 1,289  స్టేజ్ ఒక రిటర్నింగ్ ఆఫీసర్‌లు, 3,246 స్టేజ్ ఇద్దరు రిటర్నింగ్ ఆఫీసర్లు, 1,204  అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 29,266 మంది ప్రిసైడింగ్ అధికారులతో పాటు 46,753 మంది ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఎనిక్కల కమీషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికి.. అక్కడక్కడ అధికార పార్టి ఆగడాలతో గందరగోళ పరిస్ధితిలు కనిపిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోందని చెబుతున్నప్పటికీ కూడా అధికారపార్టీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.


ఆ జబర్ధస్థ్ ఛాన్స్ వాళ్లకు మాత్రమే..!!

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!

సీఎం కేసీఆర్ కు.. టాలీవుడ్ లో ఆయన ఒక్కడే ఫేవరెట్ హీరోనట..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>