BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagancc25b891-454a-41bb-ae1b-1dfec2f04edb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagancc25b891-454a-41bb-ae1b-1dfec2f04edb-415x250-IndiaHerald.jpgపంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల స‌మీక్ష‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలపై జగన్ క్లారిటీ ఇస్తార‌ని అంటున్నారు. ఇక మ‌రో కీల‌క నిర్ణ‌యం ఏంటంటే విశాఖలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం వంటి విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. విశాఖకు ఉద్యోగులు తరలి వెళ్లాలంటే కనీసం రెండు నెలలు సమయం కోరుతుండటంతోjagan mohan reddy;jagan;chief minister;cabinet;letterమంత్రివ‌ర్గ స‌మావేశంలో జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌..మంత్రివ‌ర్గ స‌మావేశంలో జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌..jagan mohan reddy;jagan;chief minister;cabinet;letterWed, 17 Feb 2021 09:49:47 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ స‌మావేశం ఈ నెల 23వ తేదీన జ‌ర‌గ‌నుంది. పంచాయ‌తీ ఎన్నిక‌లు ఈ నెల 21 వ తేదీతో ముగియ‌నున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల స‌మీక్ష‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలపై జగన్ క్లారిటీ ఇస్తార‌ని అంటున్నారు. ఇక మ‌రో కీల‌క నిర్ణ‌యం ఏంటంటే విశాఖలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం వంటి విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. విశాఖకు ఉద్యోగులు తరలి వెళ్లాలంటే కనీసం రెండు నెలలు సమయం కోరుతుండటంతో దీనిపై మంత్రివర్గంలో జగన్ చర్చించనున్నారు. 


స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్.. అక్కడ కూడా విజయ్ సేతుపతి తో..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ స్పీడు ప‌నికొస్తోంది.. పంచాయ‌తీలో తేలుతున్న బ‌లం

కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>