Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-hassan6a3769e2-4757-4e8a-af3c-6af27bba5a08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-hassan6a3769e2-4757-4e8a-af3c-6af27bba5a08-415x250-IndiaHerald.jpgకమల్ హాసన్ గారాలపట్టి శృతి హాసన్ ఓ పక్క సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా సత్తా చాటుతుంది. సినిమాలే కాదు అమ్మడు ఈ ఫోటో షూట్స్ తో కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరిస్తుంది. ఈమధ్యనే క్రాక్ హిట్ తో కిరాక్ అనిపించుకున్న శృతి హాసన్ వకీల్ సాబ్ తో కూడా తన టాలెంట్ చూపుతుంది. క్రాక్ తో రవితేజ సరసన ఇంప్రెస్ చేసింది అమ్మడు. shruthi-hassan;ravi;kamal hassan;shruti;shruti haasan;pawan kalyan;ravi teja;sruthi;cinema;telugu;press;krackశృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!shruthi-hassan;ravi;kamal hassan;shruti;shruti haasan;pawan kalyan;ravi teja;sruthi;cinema;telugu;press;krackWed, 17 Feb 2021 15:00:00 GMTకమల్ హాసన్ గారాలపట్టి శృతి హాసన్ ఓ పక్క సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా సత్తా చాటుతుంది. సినిమాలే కాదు అమ్మడు ఈ ఫోటో షూట్స్ తో కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరిస్తుంది. ఈమధ్యనే క్రాక్ హిట్ తో కిరాక్ అనిపించుకున్న శృతి హాసన్ వకీల్ సాబ్ తో కూడా తన టాలెంట్ చూపుతుంది. క్రాక్ తో రవితేజ సరసన ఇంప్రెస్ చేసింది అమ్మడు.

ఇక లేటెస్ట్ ఫోటో షూట్ తో శృతి హాసన్ తన హాట్నెస్ ను మరింత పెంచిందని చెప్పొచ్చు. ఓర కళ్లతో కుర్రాళ్ల గుండెలను గిలిగింతలు పెట్టేలా అమ్మడి చూపులు ఉన్నాయి. ఇన్నాళ్లు నటన మీద దృష్టి పెట్టి గ్లామర్ విషయంలో అటు ఇటుగా ఉన్న అమ్మడు ఇక మీదట స్కిన్ షో చేసేందుకు కూడా సై అనేస్తుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు తన టాలెంట్ తో మెప్పిస్తుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా శృతి హాసన్ ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసిన హాట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చూస్తుంటే శృతి హాసన్ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఈ లేటెస్ట్ పిక్స్ ఆమెకు స్పెషల్ క్రేజ్ వచ్చేలా చేస్తున్నాయి. క్రాక్ హిట్ తో మళ్లీ పాపులర్ అయిన శృతి హాసన్ పవర్ స్టార్ తో వస్తున్న వకీల్ సాబ్ సినిమా కూడా హిట్టైతే మాత్రం మళ్లీ అమ్మడికి లక్ కలిసి వచ్చినట్టే లెక్క. ఇవే కాదు మరో రెండు సినిమాల్లో కూడా శృతి హాసన్ నటిస్తుందని అంటున్నారు. క్రాక్ సినిమా శృతి హాసన్ కు తెలుగులో మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.                           




టీమిండియా క్రికెటర్ లతో చాలా దగ్గరి పోలికలు ఉన్న బాలీవుడ్ నటులు ఎవరో తెలుసా..

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>