PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చాలా స్పీడ్ గా ఉన్నాయి. రాజకీయంగా ఆయన ఇప్పుడు సిఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా స్పీడ్ పెంచడంతో అసలు ఎం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. త్వరలోనే ఆయన కీలక నేతలు అందరితో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండవచ్చు అని తెలుస్తుంది. తాజాగా ఆయన ఒక పాదయాత్ర పూర్తి చేసారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పాదయాత్రలో నన్ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞుడిగాrevanth reddy;kcr;hari;hari music;revanth;surabhi;surabhi new;revanth reddy;congress;mp;bank;mla;central government;ycp;reddy;oscarనన్ను క్షమించండి... రేవంత్ కీలక వ్యాఖ్యలునన్ను క్షమించండి... రేవంత్ కీలక వ్యాఖ్యలుrevanth reddy;kcr;hari;hari music;revanth;surabhi;surabhi new;revanth reddy;congress;mp;bank;mla;central government;ycp;reddy;oscarWed, 17 Feb 2021 18:32:11 GMTకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చాలా స్పీడ్ గా ఉన్నాయి. రాజకీయంగా ఆయన ఇప్పుడు సిఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా స్పీడ్ పెంచడంతో అసలు ఎం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. త్వరలోనే ఆయన కీలక నేతలు అందరితో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండవచ్చు అని తెలుస్తుంది. తాజాగా ఆయన ఒక పాదయాత్ర పూర్తి చేసారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

పాదయాత్రలో నన్ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞుడిగా ఉంటా అని ఆయన అన్నారు. చాలా మంది ప్రజలను కలువలేక పోయాను..క్షమించండి అని విజ్ఞప్తి చేసారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి అని కోరారు. కేసీఆర్ నాటకాలకు సురభి నాటకాల్లో ఆస్కార్ అవార్డ్ వచ్చేది అన్నారు. కేసీఆర్ బ్యాంక్ లో వేస్తున్న సొమ్ము అప్పు మిత్తికే కట్ అవుతోంది అని విమర్శించారు. రైతుకు పెట్టుబడికి ఉపయోగ పడటం లేదు అని ఆయన అన్నారు. అమన్ గల్ మండలం కుప్పగండ్ల గ్రామపంచాయితీ పరిధిలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే 400 ఎకరాల గిరిజనుల భూములు ఆక్రమించుకున్నరని బాధితులు చెప్పారు అని ఆయన అన్నారు.

దీని పై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా అని స్పష్టం చేసారు. ఫార్మసీటీ పేరుతో ప్రజల భూములు లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేయడం దుర్మార్గం అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కందుకూరు, కడ్తల్ లో ఫార్మసీటీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల మీదపెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలి అని డిమాండ్ చేసారు. ఫార్మసీటీ భూ నిర్వాసితులకు కేసీఆర్ ఫామ్ హౌజ్ భూమిని ఇవ్వాలి అని కోరారు. కేసీఆర్ తన భూమిని రైతుల కోసం త్యాగం చేయాలి అని తెలిపారు. ఎకరానికి 25లక్షల చొప్పున నేను ఇప్పిస్తా అని స్పష్టం చేసారు. నేను రాబోయే మూడేళ్లు రైతుల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తాఅని ఆయన అన్నారు.


ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి కి 20 ఏళ్ళు..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>