PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections810bd3cd-450b-400e-b40b-64798bb0e4e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections810bd3cd-450b-400e-b40b-64798bb0e4e3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అగ్ర నేతల విషయంలో ఉన్న విభేదాలు మీద చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా అడుగులు వేయలేకపోతే మాత్రం అనేక ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని కొంతమంది నేతలు బాగా ఇబ్బంది పెడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది నేతలు అనవసర రాజకీయాలు చేస్తున్నారనే భావన తెలుగుదేశం పారtdp;cbn;lokesh;nani;bhavana;tiru;telugu desam party;krishna river;nara lokesh;vijayawada;andhra pradesh;mp;telugu;sri venkateswara swamy;kesineni nani;lokesh kanagaraj;buddha venkanna;partyబెజవాడలో టీడీపీకి కొత్త చికాకుబెజవాడలో టీడీపీకి కొత్త చికాకుtdp;cbn;lokesh;nani;bhavana;tiru;telugu desam party;krishna river;nara lokesh;vijayawada;andhra pradesh;mp;telugu;sri venkateswara swamy;kesineni nani;lokesh kanagaraj;buddha venkanna;partyWed, 17 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అగ్ర నేతల విషయంలో ఉన్న విభేదాలు మీద చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా అడుగులు వేయలేకపోతే మాత్రం అనేక ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని కొంతమంది నేతలు బాగా ఇబ్బంది పెడుతున్నారనే  విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది నేతలు అనవసర రాజకీయాలు చేస్తున్నారనే భావన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని కొన్ని అంశాల్లో కొంతమంది కీలక నేతలకు అన్యాయం జరుగుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో కొంతమంది నేతలు చేస్తున్న తప్పులు చికాకుగా ఉన్నాయి. దీనితో ప్రజల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. విజయవాడ మేయర్ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు... నానీకి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారు. దీంతో ఆయన తన కుమార్తెను రంగంలోకి దించి తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలో ఆమె ఎక్కువగా తిరుగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాల కారణంగా కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. బుద్దా వెంకన్న నానీని బాగా ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలి అంటే ఇలాంటి విభేదాలను పక్కన పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. కానీ చంద్రబాబునాయుడు వీటి విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. దీనితో వెంకన్న వర్గం కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించడంతో ఆయనతో సన్నిహితంగా ఉండే నారా లోకేష్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.


హీరోస్ ని మించిన డిమాండ్ ఈ సింగర్ కి నిజాంగానే ఉందా..? ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తున్నాడా..?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>