Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-ntr-is-a-confusing-combination9dae3144-f5ae-4686-9d00-7954c5564231-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-ntr-is-a-confusing-combination9dae3144-f5ae-4686-9d00-7954c5564231-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడి సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఆయన మాటల గారడీ ప్రేక్షకులను మైమరపించి.. అలా అలా తన సినిమాల్లో లీనమయ్యేలా చేస్తుంటాయి. అంతకు మించి ఒక స్క్రిప్టు ప్రేక్షకులను ఏ విధంగా ఆకర్షించాలో అలా మెరుగులు తీర్చిదిద్దడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు తనే పోటీ.. సాటి. గతేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో‘అల వైకుంఠపురములో’ సినిమా తీసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఇక ఆ సినిమాలోని మాటలు అయితే అందరినీ అల కట్టిపడేసాయి. ఇక తాజాగా ఈ మాటల మాంత్రికుడు యంగ్ టైగరtrivikram srinivas;beauty;ntr;sanjay dutt;allu arjun;srinivas;trivikram srinivas;dussehra;janvi;bollywood;cinema;ala venkatapuram lo;blockbuster hit;director;vijayadashami;nandamuri taraka rama rao;arjun 1;ala vaikunthapurramloo;jhanvi kapoor;aravinda sametha veera raghava;ala vaikuntapuramlo;kavuru srinivas;fidaaత్రివిక్రమ్.. ఎన్టీఆర్ లది కంగారెత్తించే కాంబినేషనేనా!త్రివిక్రమ్.. ఎన్టీఆర్ లది కంగారెత్తించే కాంబినేషనేనా!trivikram srinivas;beauty;ntr;sanjay dutt;allu arjun;srinivas;trivikram srinivas;dussehra;janvi;bollywood;cinema;ala venkatapuram lo;blockbuster hit;director;vijayadashami;nandamuri taraka rama rao;arjun 1;ala vaikunthapurramloo;jhanvi kapoor;aravinda sametha veera raghava;ala vaikuntapuramlo;kavuru srinivas;fidaaWed, 17 Feb 2021 11:24:03 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు తనే పోటీ.. సాటి. గతేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో‘అల వైకుంఠపురములో’ సినిమా తీసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఇక ఆ సినిమాలోని మాటలు అయితే అందరినీ అల కట్టిపడేసాయి. ఇక తాజాగా ఈ మాటల మాంత్రికుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమా హారిక అండ్ హాసిని ఎన్టీఆర్ బ్యానర్ పై రూపొందించబడుతున్న సంగతి తెలిసిందే.
 ఈ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించనున్నారు త్రివిక్రమ్. అందుకే కాబోలు ఈ మూవీకి‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఫిక్స్ చెయ్యాలనుకుంటున్నారట డైరెక్టర్. కాగా పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 2 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో సంజయ్ దత్ కూడా కనిపించనున్నాడన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్లు ఇద్దరు నటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఇది ఎంతవరకు నిజమనేది ఈ చిత్ర యూనిట్ ప్రకటిస్తే కాని చెప్పలేము. ఇకపోతే ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ ఎంత భారీ హిట్ అయ్యిందో తెలిసిన విషయమే.

సినిమా థియేటర్లను షేక్ చేసింది. ఈ మూవీలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అవ్వని వారెవ్వరూ ఉండరేమో. మరో కొత్త కోణంలో ఎన్టీఆర్ ను ఈ సినిమా చూపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఉంటే మాటలు.. యాక్షన్ ఇలా ప్రతి ఒక్కటి ఈ సినిమా రేంజ్ ఏంటో తెలియజేసింది. అందుకే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కోట్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది. ఇకపోతే తాజాగా మళ్లీ వీరి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా కూడా ఈ రేంజ్ లోనే ఉండబోతుందట. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసే ఆలోచనణలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ఒక వేళ దసరాకా విడుదలైతే కనుక అప్పుడు ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడం పక్కాగా జరుగుతుందన్నమాట.


ఆ జబర్ధస్థ్ ఛాన్స్ వాళ్లకు మాత్రమే..!!

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!

సీఎం కేసీఆర్ కు.. టాలీవుడ్ లో ఆయన ఒక్కడే ఫేవరెట్ హీరోనట..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>