MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/krish9151c9cc-f022-42a4-a5d5-7d9bc0aa485e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/krish9151c9cc-f022-42a4-a5d5-7d9bc0aa485e-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన అందుకుంటూనే మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఎవరూ ఊహించని విధంగా అంచనాలను మంచి కలెక్షన్లు రాబడుతోంది ఈ సినిమా. అలానే మరిన్ని కలెక్షన్స్ టార్గెట్ గా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా హిట్ కావడంతో ఒక పక్కన ఉప్పెన నిర్మాతలతో పాటు దర్శకుడు క్రిష్ కూడా సంతోషంగా ఉన్నాడు అని అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. విషయం ఏమిటంటే కరోనా కొంచెం తగ్గగానే క్రిష్ వైష్ణవ తేజ్ హీరోగా కొండ పొలం అనే సినిమాkrish;pawan;nidhhi agerwal;kalyan;krish;nidhi;rakul preet singh;cinema;smart phone;hero;heroine;santoshamఉప్పెన హిట్.. గాల్లో తేలుతున్న క్రిష్ !ఉప్పెన హిట్.. గాల్లో తేలుతున్న క్రిష్ !krish;pawan;nidhhi agerwal;kalyan;krish;nidhi;rakul preet singh;cinema;smart phone;hero;heroine;santoshamWed, 17 Feb 2021 07:00:00 GMTమెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన అందుకుంటూనే మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఎవరూ ఊహించని విధంగా అంచనాలను మంచి కలెక్షన్లు రాబడుతోంది ఈ సినిమా. అలానే మరిన్ని కలెక్షన్స్ టార్గెట్ గా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా హిట్ కావడంతో ఒక పక్కన ఉప్పెన నిర్మాతలతో పాటు దర్శకుడు క్రిష్ కూడా సంతోషంగా ఉన్నాడు అని అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. 

విషయం ఏమిటంటే కరోనా కొంచెం తగ్గగానే క్రిష్ వైష్ణవ తేజ్ హీరోగా కొండ పొలం అనే సినిమా తెరకెక్కించాడు. కొండ పొలం అనే ఒక నవలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చాలా తక్కువ వ్యవధితో చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే హీరో మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమా రిలీజ్ చేస్తే బాగోదు అనే కారణం గా ఈ సినిమాని హోల్డ్ లో ఉంచారు క్రిష్. 

మొదటి సినిమా సూపర్ హిట్ అయితే అప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయాలని సోసోగా ఆడితే దానిని డిజిటల్ రిలీజ్ చేయాలని అప్పుడే భావించాడు. అయితే ఈ ఉప్పెన సినిమా బాగా ఆడుతున్న నేపథ్యంలో రెండో సినిమాని తమకు అమ్మాలని కొందరు డిస్ట్రిబ్యూటర్లు క్రిష్ కి ఫోన్ చేసి కోరుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక రకంగా క్రిష్ పంట కూడా పండినట్లే. రెండో సినిమా ఎలా ఉంటుందనే విషయం కూడా అడగకుండానే మొదటి సినిమా రిజల్ట్ తో ఈ సినిమాని తమకు అమ్మమని కోరుతున్నారని చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. హరిహర వీరమల్లు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.




ఏపీ లోక‌ల్ వార్: మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్‌..

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గ‌డ్డ అస్సలు త‌గ్గ‌డం లేదుగా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ వల్ల వైసీపీకి ఎంత మేలు జరిగిందో తెలుసా ?

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>