PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-updates52202c26-7bc4-442f-8696-c9fe770f0df4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-updates52202c26-7bc4-442f-8696-c9fe770f0df4-415x250-IndiaHerald.jpgఈ ప్రాణాంతక వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 7,163 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో నిన్న కొత్తగా 24,311 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,35,89,373 కు చేరుకుంది. carona updates;india;coronavirusకరోనా కలవరం...మెల్ల మెల్లగా పెరుగుతున్న కేసులు...?కరోనా కలవరం...మెల్ల మెల్లగా పెరుగుతున్న కేసులు...?carona updates;india;coronavirusWed, 17 Feb 2021 11:00:00 GMT
కరోనా తీవ్రత ఇప్పుడు భారతదేశంలో పూర్తిగా తగ్గిందని అలాగే ప్రభావం పెద్దగా ఉండబోదని చెబుతున్నారు వైద్యనిపుణులు. దీంతో కాస్త ఆందోళన తగ్గింది.  అలాగే 143 మంది కోవిడ్ నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లు  ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజాగా అధికారులు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఆంధ్రలో కరోనా బాధితుల గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల  సంఖ్య 8,88,959  కాగా, ఈ మహమ్మారి నుంచి 8,81,181 మంది చికిత్స కారణంగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరో 615 మంది చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రాణాంతక వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 7,163 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో నిన్న కొత్తగా 24,311 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,35,89,373 కు చేరుకుంది. ఇంత మంది వ్యక్తుల శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రజలు అజాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్ తో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అందరూ తప్పకుండా మాస్క్ ధరించి మాత్రమే బయటకు వెళ్ళాలి. ఎటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకండి.


ప్ర‌భాస్ అభిమానుల‌కు సారీ చెప్పిన నాగ్ అశ్విన్‌... ఎందుకంటే..

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!

సీఎం కేసీఆర్ కు.. టాలీవుడ్ లో ఆయన ఒక్కడే ఫేవరెట్ హీరోనట..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>