Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fans-fires-on-rashmika-mandanna28ff931f-aba8-4f55-a995-e7ee04a0ca19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fans-fires-on-rashmika-mandanna28ff931f-aba8-4f55-a995-e7ee04a0ca19-415x250-IndiaHerald.jpg‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసిన కన్నడ చిన్నది రష్మిక మందాన గురించి ప్రేత్యేక పరిచయాలు అవసరం లేదేమో. తీసింది కొన్ని సినిమాలే అయినా .. ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ చిన్నదాని క్రేజ్ అలా అలా పెరుగుతూ వెళుతోంది. ఏకంగా తెలుగు తెరపై ఈ కన్నడ అందం అగ్ర కథానాయికగా చెలామణి అవుతూ వెళుతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తన సత్తాను చాటుకుంటోంది ఈ అమ్మడు. ఇక గతేడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్లను అందుకుని ది లక్కీ యెస్ట్ బ్యూటీ అని పేరును కూడా సంపాదింrashmika mandana;beauty;allu arjun;rashmika mandanna;cinema;media;chalo;kannada;hindi;blockbuster hit;director;february;arjun 1రష్మిక మందానపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. ఏంటీ అందుకోసమేనా?రష్మిక మందానపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. ఏంటీ అందుకోసమేనా?rashmika mandana;beauty;allu arjun;rashmika mandanna;cinema;media;chalo;kannada;hindi;blockbuster hit;director;february;arjun 1Wed, 17 Feb 2021 15:30:00 GMTకన్నడ చిన్నది రష్మిక మందాన గురించి ప్రేత్యేక పరిచయాలు అవసరం లేదేమో. తీసింది కొన్ని సినిమాలే అయినా .. ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ చిన్నదాని క్రేజ్ అలా అలా పెరుగుతూ వెళుతోంది. ఏకంగా తెలుగు తెరపై ఈ కన్నడ అందం అగ్ర కథానాయికగా చెలామణి అవుతూ వెళుతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తన సత్తాను చాటుకుంటోంది ఈ అమ్మడు. ఇక గతేడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్లను అందుకుని ది లక్కీ యెస్ట్ బ్యూటీ అని పేరును కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ చిన్నదానికి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. తెలుగు తెరపై స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది.
దీనితో పాటుగా హిందీ, కన్నడ భాషల్లో కూడా తన పాగా వేసేందుకు ఈ అమ్మడు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఈ చిన్నది కన్నడ సినిమా ‘పొగరు’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ స్టార్ ధృవసార్జా సరసన కథానాయికగా నటిస్తోంది రష్మిక. అయితే ఈ సినిమాతో రష్మిక మందాన ఓ వివాదంలో చిక్కుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.  కాగా ఈ సినిమా ఫిబ్రవరి 19న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా  ప్రమోషన్స్ పట్ల రష్మిక మందానకు ఇంట్రెస్ట్ లేదన్న వార్తలు వచ్చాయి. అలాగే ఈ పొగరు సినిమాతో సంబంధం లేనట్టే వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా రష్మిక మందాన ఎదుర్కొంది.

దీనితో పాటుగా ఈ సినిమా హీరోకు రష్మికకు మధ్యన గొడవలు జరిగాయన్న గాసిప్స్ కూడా వినిపించాయి. కాగా జనవరిలో ఈ మూవీ డైరెక్టర్.. రష్మిక ప్రమోషన్స్ లో పాల్గొంటుందని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా చేసినప్పటి నుంచి రష్మిక మందనా కన్నడ సినిమాలు తీయడంపై ఆసక్తి కనబరచడం లేదని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేధికగా తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రష్మిక సోషల్ మీడియా వేధికగా స్పందించింది. ‘నేను ఒకే భాషకు పరిమితం కాదలచుకోలేదు. అన్ని భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉందంటూ’ చెప్పుకొచ్చింది ఈ కన్నడ చిన్నది.


టీమిండియా క్రికెటర్ లతో చాలా దగ్గరి పోలికలు ఉన్న బాలీవుడ్ నటులు ఎవరో తెలుసా..

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>