BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ మూడో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 6గంటల 30నిమిషాలకి మొదలైంది. అనూహ్య ఘటనలు, బదిలీలు, లేఖాస్త్రాలు, ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 సర్పంచ్ స్థానాల్లో 579 ఏకగ్రీవమయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అలాగే, కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ, అవసరమైన సామాగ్రి అందుబాటులో...మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ గ్లౌవ్స్ అవసరమైన సంఖ్యలో vote;panchayati;letterఆ జబర్ధస్థ్ ఛాన్స్ వాళ్లకు మాత్రమే..!!ఆ జబర్ధస్థ్ ఛాన్స్ వాళ్లకు మాత్రమే..!!vote;panchayati;letterWed, 17 Feb 2021 11:29:05 GMTపంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ మూడో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం  ఉదయం 6గంటల 30నిమిషాలకి మొదలైంది. అనూహ్య ఘటనలు, బదిలీలు, లేఖాస్త్రాలు, ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 సర్పంచ్ స్థానాల్లో 579 ఏకగ్రీవమయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
అలాగే, కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ, అవసరమైన సామాగ్రి అందుబాటులో...మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ గ్లౌవ్స్ అవసరమైన సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్ధం చేసిన్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు పోలింగ్ చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు ముందే వెల్లడించారు. అలాంటి వారు చివరి గంటలో కేంద్రానికి రావాలని సూచనలు సైతం చేశారు.  అంతేకాకుండా, కరోనా పాజిటివ్ ఓటర్లకు పీపీఈ కిట్లు అందజేశామని కూడా తెలిపారు. ఏది ఏమైనప్పటికి మొదటి దశ,రెండో దశ మాదిరిగానే ఈ మూడో దశ ఎన్నికలను కూడా ప్రశాంతంగా ముగించాలని ప్లాన్ చేసింది ఎన్నికల కమిషన్.




తారుమారైన అభ్య‌ర్థుల‌ గుర్తులు.. అక్క‌డ వాయిదా ప‌డ్డ పోలింగ్‌!

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!

సీఎం కేసీఆర్ కు.. టాలీవుడ్ లో ఆయన ఒక్కడే ఫేవరెట్ హీరోనట..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>