BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/panchayat-polls0eb0515d-e425-4195-9e8c-00dbdea99814-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/panchayat-polls0eb0515d-e425-4195-9e8c-00dbdea99814-415x250-IndiaHerald.jpg ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 579 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 31,516 వార్డు మెంబర్లకుగాను 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీలు మినహా మిగిలిన 2,640 పంచాయతీలకు.. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, మొదటి దశలో 525 స్థానాలు ఏగ్రీవం కాగా.. రెండో దశలో అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే మొదటి, రెండో విడతతో పోల్చితే మూడap panchayat elections phase 3;andhra pradesh;panchayatiమొదటి దశ, రెండో దశతో పోల్చితే.. మూడో దశలో ఆ సంఖ్య కొంచెం ఎక్కువే...మొదటి దశ, రెండో దశతో పోల్చితే.. మూడో దశలో ఆ సంఖ్య కొంచెం ఎక్కువే...ap panchayat elections phase 3;andhra pradesh;panchayatiWed, 17 Feb 2021 07:16:03 GMTఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 579 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 31,516 వార్డు మెంబర్లకుగాను 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీలు మినహా మిగిలిన 2,640 పంచాయతీలకు.. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, మొదటి దశలో 525 స్థానాలు ఏగ్రీవం కాగా.. రెండో దశలో అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే మొదటి, రెండో విడతతో పోల్చితే మూడో దశలో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం.


హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గ‌డ్డ అస్సలు త‌గ్గ‌డం లేదుగా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ వల్ల వైసీపీకి ఎంత మేలు జరిగిందో తెలుసా ?

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>