BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/panchayat-fight-elections-processed-stop-because-of-this-reasonfbd2300c-cd86-40b0-a662-c8425b9813bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/panchayat-fight-elections-processed-stop-because-of-this-reasonfbd2300c-cd86-40b0-a662-c8425b9813bb-415x250-IndiaHerald.jpg13 జిల్లాల్లో ప‌లు డివిజ‌న్ల‌తో పాటు నియోజ‌క‌వర్గాల్లో జ‌రుగుతోన్న పోలింగ్ ప్ర‌శాంతంగా సాగుతోంది. అయితే తూర్పుగోదావరి జిల్లా మన్యంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇక్క‌డ ఓట్లేసేందుకు జ‌నాలు ఎవ్వ‌రూ ఆస‌క్తితో ముందుకు రావ‌డం లేదు. మూడో విడ‌త పోలింగ్‌లో భాగంగా రంపచోడవరం, ఏటపాక డివిజన్లలోని 11 మండలాల్లో 172 పంచాయతీలు, 1,271 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది. ఇక్క‌డ మొత్తం సర్పంచ్‌ పదవులకు 506 మంది, వార్డులకు 2,860 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 67 సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ap panchayat polls;godavari river;district;east;east godavari;police;panchayati;letterఏపీలో అక్క‌డ ఓట్లేయ‌మంటోన్న జ‌నాలు...ఏపీలో అక్క‌డ ఓట్లేయ‌మంటోన్న జ‌నాలు...ap panchayat polls;godavari river;district;east;east godavari;police;panchayati;letterWed, 17 Feb 2021 09:34:10 GMTఏపీలో మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. 13 జిల్లాల్లో ప‌లు డివిజ‌న్ల‌తో పాటు నియోజ‌క‌వర్గాల్లో జ‌రుగుతోన్న పోలింగ్ ప్ర‌శాంతంగా సాగుతోంది. అయితే తూర్పుగోదావరి జిల్లా మన్యంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇక్క‌డ ఓట్లేసేందుకు జ‌నాలు ఎవ్వ‌రూ ఆస‌క్తితో ముందుకు రావ‌డం లేదు. మూడో విడ‌త పోలింగ్‌లో భాగంగా రంపచోడవరం, ఏటపాక డివిజన్లలోని 11 మండలాల్లో 172 పంచాయతీలు, 1,271 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది.

ఇక్క‌డ మొత్తం సర్పంచ్‌ పదవులకు 506 మంది, వార్డులకు 2,860 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 67 సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్‌ జరుగనుంది. రెండున్నర నుంచి కౌంటింగ్‌ మొదలుకానుంది. 


మీకు స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉందా.. మీ కోసమే ఈ అదిరిపోయే శుభవార్త..?

కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>