PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5ccc9a73-5533-4cbc-abf6-dfcb501ebd45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5ccc9a73-5533-4cbc-abf6-dfcb501ebd45-415x250-IndiaHerald.jpgఏపి పంచాయితీ ఎన్నికల్లో ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మొదటి నుంచి గట్టి పోటీతో ముందుకు సాగుతున్న వైసీపీ వర్సెస్ టీడీపీ పార్టీల తో పోలిస్తే జనసేన పార్టీకి మద్దతు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎక్కడా కూడా ప్రచారం అనే మాట లేకుండా పవన్ పార్టీ నేతలకు ఆ మాత్రం విజయాన్ని అందుకోవడం నిజంగానే గమనార్హం. ఈ విషయం ఇప్పుడు హాట్ చర్చలకు దారి తీస్తుంది.ఈ విషయం పై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో జనసేన బలంగా ఉందనే విషయాన్ని ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాల గణంకాలే రjagan-nimmagadda-elections;pawan;kalyan;andhra pradesh;janasena;kadapa;panchayati;tdp;ycp;janasena party;nijam;partyజగడ్డ: జనసేన అంటే వైసీపీ కి భయమెందుకు? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!జగడ్డ: జనసేన అంటే వైసీపీ కి భయమెందుకు? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!jagan-nimmagadda-elections;pawan;kalyan;andhra pradesh;janasena;kadapa;panchayati;tdp;ycp;janasena party;nijam;partyWed, 17 Feb 2021 11:00:00 GMTఏపి పంచాయితీ ఎన్నికల్లో ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మొదటి నుంచి గట్టి పోటీతో ముందుకు సాగుతున్న వైసీపీ వర్సెస్ టీడీపీ పార్టీల తో పోలిస్తే జనసేన పార్టీకి మద్దతు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎక్కడా కూడా ప్రచారం అనే మాట లేకుండా పవన్ పార్టీ నేతలకు ఆ మాత్రం విజయాన్ని అందుకోవడం నిజంగానే గమనార్హం. ఈ విషయం ఇప్పుడు హాట్ చర్చలకు దారి తీస్తుంది.ఈ విషయం పై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో జనసేన బలంగా ఉందనే విషయాన్ని ఏపీ పంచాయతీఎన్నికల ఫలితాల గణంకాలే రుజువు చేస్తున్నాయని అన్నారు. 



మొదటి విడతలో 18శాతానికి పైగా ఓట్లు వస్తే.. రెండో విడతలో అది 22శాతం దాటిందని అభిప్రాయపడ్డారు. పార్టీ భావజాలం, పార్టీ శ్రేణుల మద్దతుతో రెండో దశలో 250కి పైగా సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు గెలిచామన్నారు. 1,500పైగా పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచామని.. 1,500 వార్డులను కైవసం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు పవన్‌ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు తట్టుకొని యువత, ఆడపడుచులు నిలబడటం నిజంగా గర్వకారణమంటూ వారికి పవన్‌ అభినందనలు తెలిపారు..



వైసీపీ అధికారుల ప్రలోభాలకు లొంగకుండా ఇలాంటి విజయం సాధించిన అందరికీ పవన్ అభినందనలు తెలిపారు.కొన్ని చోట్ల ప్రత్యర్థులను కూడా అపహరిస్తున్నారని విమర్శించారు. కడప జిల్లాలో జనసేన పార్టీ మద్దతుదారుడిని కిడ్నాప్ చేయడం బాధాకరమన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రెండో విడత ఎన్నికల్లో రాష్ట్రంలో పలుచోట్ల జనసేన జెండా రెపరెపలాడటం ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు ఈ విజయం పార్టీని బలోపేతం చేస్తుంది అనడానికి నిదర్శనం అని అన్నారు.మొత్తానికి ఈ విజయం అందరిదీ.. ఇలాగే ముందుకు వెళ్ళాలని పవన్ అందరికీ సూచించారు. 





ప్ర‌భాస్ అభిమానుల‌కు సారీ చెప్పిన నాగ్ అశ్విన్‌... ఎందుకంటే..

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!

సీఎం కేసీఆర్ కు.. టాలీవుడ్ లో ఆయన ఒక్కడే ఫేవరెట్ హీరోనట..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>