MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/deep-love-has-led-somewhere-and-now1584243c-498a-4867-a0e2-b5af97ee12d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/deep-love-has-led-somewhere-and-now1584243c-498a-4867-a0e2-b5af97ee12d8-415x250-IndiaHerald.jpgఆలియా భట్‌ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. కానీ రణ్‌బీర్ కపూర్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మూడేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నాడు గానీ, మూడు ముళ్ల బంధానికి మాత్రం ముందుకు కదలడం లేదు. దీంతో రణ్‌బీర్ ఏదో తప్పు చేస్తున్నాడనే కామెంట్స్‌ వస్తున్నాయి. దీంతో ఈ హీరో ఆలియాని నిజంగా లవ్‌ చేస్తున్నాడా లేదా అని సందేహిస్తున్నారు బాలీవుడ్‌ జనాలు. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడ్డాక ఆలియా భట్‌ కంప్లీట్‌గా కపూర్‌ కాందాన్‌తో కలిసి పోయింది. రణ్‌బీర్‌ బాధలో ఉన్న ప్రతీసారి తోడుగా నిలిచింది. deep love has led somewhere and now;alia bhatt;katrina kaif;priya;rishi kapoor;deepika;priyanka;rishi;tiru;marriage;love;hero;father;nijamడీప్ లవ్ ఎక్కడికో దారితీసింది.. మరి ఇప్పుడు..!డీప్ లవ్ ఎక్కడికో దారితీసింది.. మరి ఇప్పుడు..!deep love has led somewhere and now;alia bhatt;katrina kaif;priya;rishi kapoor;deepika;priyanka;rishi;tiru;marriage;love;hero;father;nijamWed, 17 Feb 2021 22:00:00 GMTఆలియా భట్‌ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. కానీ రణ్‌బీర్ కపూర్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మూడేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నాడు గానీ, మూడు ముళ్ల బంధానికి మాత్రం ముందుకు కదలడం లేదు. దీంతో రణ్‌బీర్ ఏదో తప్పు చేస్తున్నాడనే కామెంట్స్‌ వస్తున్నాయి. దీంతో ఈ హీరో ఆలియాని నిజంగా లవ్‌ చేస్తున్నాడా లేదా అని సందేహిస్తున్నారు బాలీవుడ్‌ జనాలు.

రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడ్డాక ఆలియా భట్‌ కంప్లీట్‌గా కపూర్‌ కాందాన్‌తో కలిసి పోయింది. రణ్‌బీర్‌ బాధలో ఉన్న ప్రతీసారి తోడుగా నిలిచింది. రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ చనిపోయినప్పుడు కూడా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంది. ఫ్యామిలీకి మోరల్‌ సపోర్ట్‌ ఇచ్చింది. అయితే ఆలియా ఇంత చేస్తున్నా, రణ్‌బీర్ మాత్రం పెళ్లి గురించి మాట్లాడటం లేదు.

ఆలియా భట్‌ వాలెంటైన్స్‌ డే సందర్భంగా 8 ఆకారంలో ఉన్న రింగ్‌ పెట్టుకుంది. రణ్‌బీర్ కపూర్ లక్కీ నంబర్ 8 అని, ఈ సింబల్‌తో రింగ్ చేయించుకుంది. ఇంత డీప్‌గా లవ్‌ చేస్తోన్నా, రణ్‌బీర్ మాత్రం ఆలియా ఆశలని పట్టించుకోవడం లేదనే టాక్ వస్తోంది. అందుకే మూడేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నా, రెండేళ్ల నుంచి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నా డేట్‌ ఫిక్స్‌ చేయలేదని చెబుతున్నారు బాలీవుడ్‌ జనాలు.

రణ్‌బీర్ కపూర్‌ ఇప్పటికే చాలామందికి బ్రేకప్ చెప్పాడు. దీపిక పదుకొణే, ప్రియాంక చోప్రా, నర్గీస్‌ ఫక్రీ, కత్రీనా కైఫ్, ఇలా బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్‌తో తిరిగి, పెళ్లి దగ్గరికి వచ్చే సరికి బ్రేకప్‌ చెప్పాడు. ఇప్పుడు ఆలియా పరిస్థితి కూడా ఇలాగే అవుతుందేమో, అందుకే పెళ్లి డేట్‌ గురించి మాట్లాడట్లేదని కామెంట్‌ చేస్తున్నారు.

మొత్తానికి ఆలియా భట్ ని రణ్ బీర్ కపూర్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. రణ్ బీర్ తో ప్రేమలో మునిగితేలిన ఆలియా.. అతను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతోంది. అంతేకాదు రిషికపూర్ చనిపోయిన దగ్గర నుంచి రణ్ బీర్ ఫ్యామిలీకి ఇంకా దగ్గరైపోయింది.





వరలక్ష్మి శరత్ కుమార్ ,నాంది ప్రొడ్యూసర్స్ కి మధ్య గొడవ ఏంటి..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!

మూడో విడ‌త ఫలి‌తాల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు.. తాజా లెక్క ఇదే!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>