PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fruits2385af36-4992-4fd0-9ed0-85747def0fb5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fruits2385af36-4992-4fd0-9ed0-85747def0fb5-415x250-IndiaHerald.jpgచాల మంది పండ్లు తింటూ ఉంటారు. అయితే పండు తినడానికి ఉత్తమ సమయం.. అలాగే, దానికి సరైన సమాధానం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరి ఆహారం, తినే విధానాలు భిన్నంగా ఉంటాయి. కొందరు ఉదయాన్నే లేవగానే తింటే.. ఇంకొందరు భోజనం తర్వాత తింటారు. ఇంకొందరు అన్నంతో పాటే పండును కూడా తినడానికి ఇష్టపడతారు. fruits;chiranjeevi;sugar;cholesterolఅన్నంతో పాటే పండ్లు తినొచ్చా.. అయితే ఎప్పుడు తినాలి..!?అన్నంతో పాటే పండ్లు తినొచ్చా.. అయితే ఎప్పుడు తినాలి..!?fruits;chiranjeevi;sugar;cholesterolWed, 17 Feb 2021 08:00:00 GMTడయాబెటిస్ ఉంటే మీరు పండు తినే సమయాన్ని తప్పక గమనించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా అన్నంతో కలిపి పండు తినకూడదట ఎందుకు అనేది వైద్యనిపుణులు ఇలా చెప్పుకొచ్చారు.

ఇక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజనంతో పాటు గానీ.. లేదా మీ భోజనం తర్వాత గానీ పండు తినకూడదు అనడానికి కొన్ని నిర్ధిష్ట కారణాలున్నాయి. పండ్లలో అస్థిర పోషణ ఉంటుంది. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అయితే భోజనంలోని కొవ్వులు, పిండి పదార్థాలతో పండ్లలోని ప్రోటీన్‌తో జీర్ణం కావడానికి వేచి ఉన్నప్పుడు ఇతర పోషకాలన్నీ పోతాయి. అందువల్ల మీరు  భోజనంతో పాటు ఒక చిన్న గిన్నెడు పండ్లను మాత్రమే తిన్నా కూడా.. అది మీ భోజనానికి ఎక్కువ కేలరీలను జోడిస్తుంది. అంతేతప్ప పండ్లలోని ఇతర పోషకాలేవి మీకు అందకూండా చేస్తుంది.

అలాగే మీ భోజనం తర్వాత పండ్లను తినడం కూడా మంచి అలవాటు కాకపోవచ్చు. ఇది అప్పటికే తిన్న మీ భోజనంలోని కేలరీలను నాశనం చేస్తాయి. వాటిని శరీరానికి ఉపయోగపడని కొవ్వుగా మారతాయి. పండు తినడానికి ఉత్తమ సమయం మీ స్నాక్స్ టైం. ఇతర చిరుతిళ్లకు బదులుగా పండ్లను తినడం మేలు. ఇవి మీకు  ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది మీ ఆకలిని కూడా తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే.. ఉదయాన్నే మొదటి భోజనంగా పండ్లను తినడం కూడా  ఆరోగ్యకరమైన అలవాటు. ఇది రోజును సరైన స్వరంతో ప్రారంభించడంతో పాటు, జీర్ణక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు తెలిపారు.


ప‌ల్నాడు అంటే అంతే మ‌రి

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గ‌డ్డ అస్సలు త‌గ్గ‌డం లేదుగా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ వల్ల వైసీపీకి ఎంత మేలు జరిగిందో తెలుసా ?

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>